ఒకే ఒక్క పాట ఆమెను సెలబ్రిటీని చేసేసింది. అసలు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. పెళ్ళి కొడుకు ఉండగానే అతని ముందుగానే ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో పెళ్ళి కొడుకు కాసేపు డ్యాన్స్ వేశాడు కానీ ఆ తరువాత ఎక్కువసేపు డ్యాన్స్ వేయలేకపోయాడు. ఆ యువతి ఎవరన్నది ఇప్పుడు అందరిలోను ఆసక్తికరంగా మారింది. ఆమె పేరు సాయిశ్రియ. మంచిర్యాలకు చెందిన యువతి. అటవీశాఖ...