అది రోల్స్ రాయిస్ ఆటో.. ఆటోను కారుగా మార్చేశాడు.. వీడియో వైరల్
Autorickshaw into Convertible Car
అలాగే సీట్లు కూడా గులాబీ రంగులో ఉంటాయి. ఈ వీడియోను ఆటోరిక్షా_కేరళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. షేర్ చేసిన గంటల్లోనే ఈ వీడియోను ఒక మిలియన్ల మంది వీక్షించారు. చాలామంది నెటిజన్లు వాహనం ప్రత్యేకమైన డిజైన్‌ను మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒక నెటిజన్ అయితే దీనిని "రోల్స్ రాయిస్ ఆఫ్ ఆటోస్" అని పిలిచాడు. ఆటోను కారుగా మార్చగలిగిన సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
