మంగళవారం, 26 సెప్టెంబరు 2023
Choose your language
Follow us
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
తెలుగు సినిమా
కథనాలు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 30 మార్చి 2023 (22:35 IST)
షారూఖ్ ఖాన్ కుమార్తెతో బిగ్ మనవడి ప్రేమాయణం.. ఫ్లయింగ్ కిస్ ఇస్తూ..? (video)
:
తాజా వార్తలు
రిమాండ్‌లో చంద్రబాబు .. ఇక లోకేశ్ వంతు.. ఐఆర్ఆర్ కేసులో ఏ14గా
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదిలావుంటే, చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
వేయని రింగ్ రోడ్డు కేసులో 420 సీఎం .. నన్ను ఏ14గా చేర్చించారు : నారా లోకేశ్
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఏ14గా సీఐడీ పోలీసులు పేర్కొన్నారు. దీనిపై లోకేశ్ స్పందించారు. అసలు వేయని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 420 సీఎం జగన్మోహన్ రెడ్డి తనను ఏ14గా చేర్పించారని వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 1 తెచ్చినా, యువగణం జనగళమై గర్జించిందన్నారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా యువగళం ఆగదని ఆయన ప్రకటించారు. తాము ప్రకటించినట్టుగానే యువగళం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందన్నారు.
మద్యానికి బానిసైన కుమారుడికి మరణశాసనం లిఖించిన తల్లిదండ్రులు
మద్యం, గంజాయి వంటి మత్తుకు బానిసై కుటుంబ బాధ్యతలను గాలికొదిలేసిన కన్నబిడ్డకు తల్లిదండ్రులు మరణశాసనం లికించారు. సుపారీ ఇచ్చి మరీ చంపించారు. ఈ ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తెలంగాణలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల రాము (57), సావిత్రి (55) దంపతులకు దుర్గాప్రసాద్ (35) అనే కుమారుడు ఉండగా, ప్రతి రోజూ రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది.
ఢిల్లీ మెట్రో పరువు పోయింది.. డోర్ వద్ద హగ్గులు, ముద్దులు
ఢిల్లీ మెట్రో పరువు తీశారు. ఓ జంట సన్నిహితంగా మెలిగిన వీడియో క్లిప్ ఆన్లైన్లో కనిపించింది. ఇది నెటిజన్లకు కోపం తెప్పించింది. తాజా క్లిప్‌లో జంట కదులుతున్న మెట్రో రైలు ఆటోమేటెడ్ డోర్ల దగ్గర కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఈ ఘటన జరిగినట్లు వీడియో పేర్కొంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. స్పెయిన్‌లో కలకలం.. ఏమైంది?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయని ఆందోళన ఎప్పటి నుంచో వున్నాయి. తాజాగా స్పెయిన్‌లోని ఓ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను సద్వినియోగం చేసుకుంటే చాలా క్లిష్టతరమైన పనులు సులభతరం అవుతున్నాయి. అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసుకుంటున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా స్పెయిన్‌లోని ఓ నగరంలో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది స్థానిక బాలికల నగ్న చిత్రాలను ఏఐ ద్వారా మీడియా ఫ్లాట్ ఫామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోలు 11-17 ఏళ్ల లోపు గల బాలికలకు చెందినవి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
భోజనం చేసిన వెంటనే ఇవి చేస్తే అనారోగ్యం, ఏంటవి?
భోజనం చేసిన వెంటనే కొంతమంది తెలియక కొన్ని పనులు చేస్తుంటారు. అలాటి వాటితో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకుండా వుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. అవేమిటో తెలుసుకుందాము. భోజనం చేసిన వెంటనే మంచం మీద కూర్చోవడం, పడుకోవడం మానుకోవాలి.
సక్సెస్ మంత్ర.. మనం గతాన్ని మరిచిపోకూడదు.. వాటిని పునరావృతం..?
మీకు జీవితంలో ఎదగాలనే ఆలోచనలో వున్నారా? ఇది మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. గెలుపు మనస్తత్వం పొందడానికి ఒక మార్గం వైఫల్యం నుండి నేర్చుకోవడం, మీకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి. విజయం సాధించాలంటే నిపుణులు ఏమి చెబుతున్నారో చూద్దాం. విజయం కోసం శిక్షణను ఆపవద్దు. ఇది కొనసాగించాలి. సంబంధాల విషయానికి వస్తే, విజేత మనస్తత్వాన్ని కలిగి ఉండటం, ఎదుటి వ్యక్తి స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఖాళీ కడుపుతో తినదగిన నాలుగు పండ్లు ఏంటో చూద్దాం..
ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవచ్చా లేదా అనే అనుమానం చాలామందిలో వుంటుంది. అలాంటి వారు మీరైతే ఖాళీ కడుపుతో ఏ పండ్లను తీసుకోవచ్చో తెలుసుకోవచ్చు. అరటిపండు: ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఇందులో పిండిపదార్థాలు, సహజ చక్కెరలు అనే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎప్పుడెప్పుడు మంచినీరు తాగితే ఏంటి ప్రయోజనం?
నిర్దుష్ట సమయాల్లో మంచినీరు త్రాగితే, అది పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది. మంచినీరు త్రాగడానికి సరైన సమయాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి పాత్రలో రాత్రిపూట ఉంచిన నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కండరాలు, కొత్త కణాలు ఏర్పడతాయి.
శరీరానికి మసాజ్ ఎందుకు అవసరం?
పని ఒత్తిడి. ఇప్పుడు చేసే ప్రతి పనిలోనూ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటివారు కనీసం నెలకి ఒకసారైనా శరీరానికి మసాజ్ చేయించుకుంటుంటే కొత్త శక్తి, నూతన ఉత్సాహం సొంతమవుతుంది. నెలకోసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము.