స్పైడర్ మ్యాన్ దోసె గురించి మీకు తెలుసా? (video)
Spyder dosa
'స్పైడర్‌మ్యాన్ దోసె' అని పిలవబడే దోసెకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది పోస్ట్ చేయబడిన సమయం నుంచి ఇప్పటికే 16.2 మిలియన్ల వీక్షణలు, 606కె లైక్‌లను పొందింది.
చెన్నై అన్నానగర్‌లోని కోరా ఫుడ్ స్ట్రీట్‌లో దోసె సెంటర్ నుంచి ఈ వీడియోను తీయడం జరిగింది. ఈ దోసెను ప్రత్యేకంగా 'స్పైడర్‌మ్యాన్ దోస' అని పిలుస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.
