గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (13:47 IST)

క్లాస్‌రూమ్‌లో అమ్మాయికి ప్రపోజ్ చేసిన అబ్బాయి (video)

Love
క్లాస్‌రూమ్‌లో అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఈ వీడియోలో ఓ హిందీ పాట ప్లే అవుతుండగా,  ఒక పువ్వుతో మోకాలిపై ఆమెకు ప్రపోజ్ చేశాడు. 
 
అమ్మాయి అతని పట్ల తన భావాలను అతనికి తెలియజేయడంలో సమయాన్ని వృథా చేయలేదు. అతని చెంపను ఛెల్లుమనిపించింది. 
 
అయినా ఆ అబ్బాయి వెనక్కి తగ్గలేదు. యే తప్పడ్ మేరే గల్ పే నహిన్ దిల్ పే లగా హై (ఈ చప్పుడు నా చెంపకు కానీ నా హృదయానికి కానీ బాధ కలిగించలేదు) అంటూ చెప్పాడు.