Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)
Birthday Boy
అయితే తాజాగా ఓ వీడియోలో బర్త్ డే అని కేకు కట్ చేద్దామనుకుంటే.. ఆ బర్త్ డే బాయ్‌కి చుక్కలు కనిపించాయి. హాయిగా కూర్చుని కేక్ కట్ చేద్దామనుకున్న ఆ యువకుడికి షాక్ తప్పలేదు.
కేక్ కట్ చేసేటప్పుడు ఒక్కసారిగా పేలింది. ఆ కేక్ పేలడంతో ఏం జరిగిందోనని చూస్తూ ఆ బర్త్ డే బాయ్ నిలిచాడు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.
???? pic.twitter.com/nZoufdZlkf
— Revengeseeker07 (@revengeseeker07) January 30, 2025
