వాస్తు చిట్కాలు.. తలుపుల వెనక సిట్రస్ పండ్లు.. కొవ్వొత్తిని వెలిగిస్తే..? (video)
Citrus tree
ఇంటికి ఆగ్నేయ దిశలో భూమికి లోపల నీటి తొట్టెలు వుండకూడదు. అలా వుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అలాగే ఇంటికి అగ్నిదిశలో అంటే ఆగ్నేయంలో రోజూ ఓ కొవ్వొత్తిని వెలిగించి వుంచడం మంచిది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు ఒకే ఎత్తున వుండాలి.
తలుపులుకు ఇరువైపు సిట్రస్ పండ్లను అంటే ఆరెంజ్, నిమ్మపండ్లు లేదా చిన్ని చిన్ని చెట్ల తొట్టెలను వుంచాలి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వారి గదిలో కొన్ని వారాల పాటు కొవ్వొత్తిని వెలిగించడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది.
ఇంటికి దక్షిణ దిశలో ఆంజనేయ స్వామి పటాన్ని వుంచితే.. ఆ ఇంట నివసించే వారి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఇంకా ధనాదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
తర్వాతి కథనం
