1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

మామిడికాయ పచ్చడి

వంటకాలు శాకాహారం మామిడికాయ బెల్లం ఉప్పు పచ్చిమిరపకాయలు బియ్యంపిండి
FileFILE
కావలసిన పదార్థాలు :
మామిడికాయ... పెద్ద సైజుది ఒకటి
బెల్లం... 90 గ్రాములు
ఉప్పు... అర టీస్పూను
పచ్చిమిరపకాయలు... రెండు
బియ్యంపిండి... సరిపడా

తయారీ విధానం :
మామిడికాయను పై పొట్టు తీయనక్కరలేదు. మరీ మందంగా ఉంటే మాత్రం తొక్క తీసుకోవాలి. లీటరులో 5వ వంతు నీటిని వేడి చేసుకోవాలి. అందులో ఈ మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. మామిడికాయ ఉడికిన తరువాత బెల్లం కలపాలి. ఆ తరువాత బియ్యంపిండిని నీళ్ళలో కలిపి అందులో పోయాలి. రెండు టీ స్పూన్ల నూనెలో ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవాలి. అంతే మామిడికాయ పచ్చడి రెడీ. ఇది ఇడ్లీ, దోశెల్లోకి అద్భుతంగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి