మహిళలు ఎక్కువ కాలం లో దుస్తులు అలా వాడితే...?
మహిళలు ఎక్కువ కాలం లో దుస్తులు ఎక్కువ వాడకూడదని చెప్తున్నారు. ఎక్కువ నెలల పాటు వాడకపోవడం మంచిదని చెప్తున్నారు. కాస్మెటిక్ డాక్టర్‌లో దుస్తులను ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉంచుకోకూడదని చెప్తున్నారు. బాక్టీరియా మొదలైనవి లో దుస్తుల్లో ఉండిపోతాయి అవి ఉతికినా తొలగిపోవు. మహిళలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
బ్రాలో ఉండే బ్యాక్టీరియా ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి మహిళలు కూడా లో దుస్తులని ఆరునెలలు లేదా మూడు నెలల తర్వాత మార్చేయాలి. వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే లోదుస్తులు కారణంగా సమస్యలు రాకుండా ఉంటాయి.