Astrology Zodiac Capricorn Phy.htm

Notifications

మకరం మకరం
శరీరం & ఆరోగ్యం

ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్ర ధారణలోను తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది.

టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను

టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుమాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరడంతో, ఆ జిల్లాలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. మంగళవారం నాడు, చిన్న శ్రీను, కళా వెంకట్రావుల నాయకత్వంలో 3,500 మందికి పైగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించనున్న తరుణంలో... చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదం మండలాల పరిధిలోని 13 పంచాయతీలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్‌సీపీ హయాంలో వివిధ పదవులు నిర్వహించిన వారు అధికార పార్టీలో చేరారు.

చైర్మన్ పదవి కోసం అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్న టీడీపి మాజీ కౌన్సిలర్

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?నవరాత్రి పూజను సాధారణంగా మూడు విధాలుగా చేస్తారు. బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉన్నవారు బొమ్మల కొలువును పెట్టి, ఆ ఆచారం లేని వారు కలశం ఏర్పాటు చేసి, అఖండ జ్యోతిని వెలిగించి నవరాత్రి పూజను చేస్తుంటారు. భక్తులు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి నవరాత్రి మొదటి రోజున అఖండ దీపాన్ని వెలిగించి, తొమ్మిది రోజులూ అది ఆరిపోకుండా కాపాడుతూ పూజించడం ఆనవాయితీ. ఈ జ్యోతి జ్ఞానం, పవిత్రత, అదృష్టం, సానుకూల శక్తి, సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముతారు. ఈ సంవత్సరం, శరన్నవరాత్రులు 2026 అక్టోబర్ 11వ తేదీన ప్రారంభమై, అక్టోబర్ 20వ తేదీన దసరాతో ముగుస్తాయి. నవరాత్రి మొదటి రోజున, భక్తులు ఆరని జ్యోతి (అఖండ జ్యోతి)ని వెలిగించి, దానిని తొమ్మిది రోజుల పాటు వెలుగుతూ ఉంచుతారు.

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవద్దు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.