Astrology Zodiac Leo Bus.htm

Notifications

సింహం సింహం
వ్యాపారం

వీరు ఇనుము, సిమెంట్ రంగాలలో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు. అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం- రెండు లారీల ఢీ.. నలుగురు సజీవదహనం

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం- రెండు లారీల ఢీ.. నలుగురు సజీవదహనంఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా, బోయపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. సమాచారం ప్రకారం, రెండు లారీలు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇరు వాహనాలు ఢీకొనడం వల్ల మంటలు అంటుకున్నాయి. దీనివల్ల ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు సజీవ దహనమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జూలై 1, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహంమచిలీపట్నం: భారతదేశం వ్యాప్తంగా వర్షాకాలం ప్రారంభమైనది. రుతుపవన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో పాముకాటు సంఘటనలు కూడా ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్నాయి. ఈ సంఘటనలను తరచుగా నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ, ఒక కీలకమైన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ఇది నిలిచినది. మ్యాన్‌కైండ్ గ్రూప్ కంపెనీ, రెండు దశాబ్దాలకు పైగా నాణ్యమైన పాముకాటు విరుగుడు(ఏఎస్వి) ఔషధంను అందిస్తూ ఎక్కువమంది అభిమానించే సంస్థగా నిలిచిన బీఎస్వీ, దేశవ్యాప్తంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమగ్ర ‘4ఏ’ కార్యాచరణను అమలు చేయడం ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకంమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఇతరుల తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. చిన్ననాటి గురువులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధాన ఉపాధ్యాయులకు స్థానచలనం కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం