Astrology Zodiac Leo Lnum.htm

Notifications

సింహం సింహం
లక్కీ నెంబర్

సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8. దీనితోపాటు 6, 18, 41, 77, 83 సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలే.

ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...

ఆంధ్రప్రదేశ్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లు, హోం హెల్త్ కేర్ సేవలను బలోపేతం చేసిన స్టార్ హెల్త్

కోట్లకు పడగలెత్తుతున్న యాచకులు, వీడియో చూడండి

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

23-08-2016 నుంచి 29-08-2026 వరకు ఫలితాలు

23-08-2016 నుంచి 29-08-2026 వరకు ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు అధికం. పొదుపునకు అవకాశం లేదు. పనులు, కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయుల రాక ఉల్లాసం కలిగిస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సంతానం మూలకంగా ఇబ్బందులెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. విందుకు హాజరవుతారు.

23-08-2026 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు-అనుకూలతలు అంతంత మాత్రమే