Astrology Zodiac Leo Lcol.htm

Notifications

సింహం సింహం
అదృష్ట రంగు

వీరికి పచ్చరంగు బాగా కలిసివస్తుంది. అలాగని వీరు ఎప్పుడూ ఈ రంగు వస్త్రాలను ధరించాలని అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో పక్కవాళ్లు వీరిని చాదస్తులుగా పరిగణిస్తారు. అయినా పచ్చరంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది.

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనతో తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే తను, తన మంత్రివర్గ సహచరులంతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామనీ, పెట్టుబడులు పెట్టించి భారతదేశంలోనే అమరావతి రాజధాని నగరాన్ని నెం.1 నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తాము ఏపీ అభివృద్ధికి కృషి చేస్తుంటే రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలా అని వైసిపి చూస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. తనను అకారణంగా ఆనాడు జైల్లో పెట్టారనీ, ఇప్పుడు ప్రతీకారంగా జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలంటే నాకు ఒక్క నిమిషం పని. జైల్లో పెట్టలేకనా... నేను అలాంటి వాడిని కాదు. నాక్కావలసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి.

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకంమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఇతరుల తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. చిన్ననాటి గురువులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధాన ఉపాధ్యాయులకు స్థానచలనం కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం