సంబంధిత వార్తలు
- బాస్లు సీరియస్ అవుతున్నారనీ... పోలీస్ స్టేషన్ గోడ కూల్చారు.. వాస్తు కోసమట...
- చిత్తూరులో పోలీసుకు పవర్ తుస్... వృద్ధుడు కూడా బాదేస్తాడంతే... (Video)
- ఆల్కహాల్ మత్తులో ఆడి కారు నడుపుతూ చిక్కిన మందుగుమ్మలు(Video)
- గుంటూరులో దారుణం : గ్యాస్ లీక్ చేసి మంటపెట్టిన దోపిడీ దొంగలు
- పీకల వరకు మందుకొట్టి తాళికట్టబోయిన వరుడు.. ఛీపో అన్న యువతి.....
భార్యను ఆ రొంపిలోకి దించేశాడు.. మస్తుమజా చేశాడు..
భార్యతో పాటు పలువురు మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపి విలాసవంతంగా జీవించే ఓ పోలీసు అధికారి అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన కార్ల్ రింగ్ అనే వ్యక్తి పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఐవెట్ అనే పేరున్న భార్య వుంది. భార్యాభర్తలిద్దరికీ డబ్బుపై మోజు ఎక్కువ. అడ్డదారిలో భారీగా సంపాదించాలని ప్లాన్ వేస్తుంటారు.
ఈ క్రమంలో కొందరు మహిళలతో వ్యభిచార వృత్తిని ప్రారంభించారు. చివరికి ఐవెట్‌ను కూడా కార్ల్ రింగ్ వ్యభిచార రొంపిలోకి దించేశాడు. ఇలా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు అందిన సమాచారం మేరకు.. కేసు నమోదు చేసుకుని.. ఐవెట్ దంపతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద దర్యాప్తు కొనసాగుతోంది.
