సంబంధిత వార్తలు
- గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ హ్యాపీ గా ప్రకటించిన రామ్ చరణ్
- అగ్రహారం పాయె.. ఫాతిమా నగర్ ప్రత్యక్షమాయె... గుంటూరులో వీధి పేరు మార్పు..
- Chaturgrahi Yog 2023.. ఈ రాశులకు లాభం.. స్వాతి, తులారాశి వారికి?
- తెలంగాణాలో మారనున్న విద్యార్థుల యూనిఫామ్స్..
- ఇండో నేపాల్ ఫిలిం ఎక్స్చేంజి - 2023 సదస్సు కు వీస్.వర్మ, చైతన్య జంగా
రూ. 2 వేల నోటును ఎలా మార్చుకోవాలి.. తెలుసుకుందాం..
రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవచ్చునని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దగ్గర వున్న రెండువేల నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ప్రజలు తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు.
దీనికి తగిన డబ్బును రూ.500, రూ.100 నోట్ల కింద మీకు తిరిగి చెల్లిస్తారు. బ్యాంకుల్లో రెండు వేల నోట్లను మీ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. రోజుకు రూ.20వేల రూపాయలను మాత్రమే డిపాజిట్ చేయాలి.
అంటే పది నోట్లను మాత్రమేనని.. పది 2వేల రూపాయల నోట్లను మీ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసే అవకాశం వుంది. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లు లేనట్లైతే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చు.
తర్వాతి కథనం
