Ummareddy Venkateswarlu | ysr Congres | Tenali Assembly Seat | కొడుకు కోసం వైకాపాలో చేరనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు!
File
FILEఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మారెడ్డితో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్) సమావేశమై పలు కీలకాంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.
ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలి శాసనసభ స్థానాన్ని తన పెద్ద కుమారుడికి కేటాయించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన సూచన ప్రాయంగా సమ్మతించడంతో ఉమ్మారెడ్డి వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
