Wednesday, 5 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Adah Sharma Stills 3541.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 5 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ఆదా శర్మ క్యాట్ వాక్
ఆదా శర్మ క్యాట్ వాక్
-
Adah Sharma Stills
-
Adah Sharma Stills
-
Adah Sharma Stills
-
Adah Sharma Stills
-
Adah Sharma Stills
-
Adah Sharma Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రెండో అంతస్థు నుంచి కిందపడి 18 నెలల చిన్నారి మృతి
చిన్నారులు ఇంట్లో వుంటే ఎంతో జాగ్రత్తగా వుండాలి. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలే నిదర్శనం. వికారాబాద్ జిల్లా తాండూరులోని గాంధీనగర్‌లో, ఒక భవనం రెండో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి 18 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని దీక్షితగా గుర్తించారు. భవనం పైనుంచి కిందపడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన పార్టీలోకి హైడ్రా కమిషనర్? ఏవీ రంగనాథ్ ఏమన్నారు?
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జనసేన పార్టీలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. తన ఉద్యోగాన్ని ప్రశాంతంగా చేసుకోనివ్వాలని కోరుతూ, జనసేన పార్టీలో చేరుతాననే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆమెకు 81 ఏళ్లు.. ఆయనకు 24 ఏళ్లు.. ఎయిర్ పోర్టులు కలిసివ వేళ... (video)
ఫ్రాన్స్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు, ఆఫ్రికాకు చెందిన 24 ఏళ్ల యువకుడితో గాఢమైన ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య ఏకంగా 57 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటం విశేషం. ప్రేమకు సరిహద్దులు, వయసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ వింత ఘటన నిరూపించింది. సుమారు రెండేళ్ల క్రితం సోషల్ మీడియా వేదికగా వీరికి ఏర్పడిన పరిచయం.. ఆపై స్నేహం, ప్రేమగా మారింది. రాబోయే సెప్టెంబర్ మాసంలోనే వివాహం చేసుకుని ఒక్కటికాబోతున్నామని ఆ వృద్ధురాలు అధికారికంగా వెల్లడించింది.
24 యేళ్ళు శ్రమించి మోడీ నిర్మించుకున్న ఇమేజీ 2 వారాల్లో ధ్వంసమైంది : అరుంధతీ రాయ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 యేళ్లుగా శ్రమించి నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైందని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ అన్నారు. మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైంది. తన తల్లి మేరీరాయ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ అరుంధతీ రాయ్ రాసిన 'మదర్ మేరీ కమ్స్ టు మీ' పుస్తకం హిందీ అనువాదం 'మెరీ మా, మెరీ గ్యాంగ్ స్టర్' ఆవిష్కరణ సభ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటరులో జరిగింది. సభికులతో కిక్కిరిసిన ఆ సభను ఉద్దేశించి ఆరుంధతి మాట్లాడారు. 'మనకుగానీ, దేశానికి గానీ ఏం జరగబోతోందో ఎవరికీ తెలియని సమయం. స్క్రిప్టు పూర్తిగా రాసేశారు. ఈ పరిస్థితుల్లోనే మరో వెయ్యేళ్లు బతకాల్సి ఉంటుందని జనం నమ్మసాగారు, కానీ, రెండు వారాల్లోనే ఈ పరిస్థితులు మూలాల నుంచి కదిలిపోయాయి.
హర్మూజ్ జలసంధి : ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముడి చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని తెరుస్తారా లేదా అంటూ గట్టిగా గర్జించారు. ఈ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్‌తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్‌ను హెచ్చరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos