Wednesday, 12 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Amala At Aditya Mehta Foundation Event 2575.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 12 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అమల
అమల
-
Amala at Aditya Mehta Foundation Event
-
Amala at Aditya Mehta Foundation Event
-
Amala at Aditya Mehta Foundation Event
-
Amala at Aditya Mehta Foundation Event
-
Amala at Aditya Mehta Foundation Event
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఈ పరికరం పేరేంటో చెప్పండి.. గూగుల్‌లో సెర్చ్ చేసిన డాక్టర్ (వీడియో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటుంది. అయితే, కొందరు ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ సేవలు వారికి అందడం లేదు. తాజాగా ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు.. ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే పరికరం పేరు తెలియకపోవడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే,
అలా ఏమీ లేదు.. మీరు కొంచెం మారిపోయారు : ప్రధాని మోడీతో ఖర్గే సరదా సంభాషణ
ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధాని మోడీతో ఖర్గే మాట్లాడుతూ, మీరు కొంచెం మారిపోయారని సరదాగా అన్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య ఎక్కడ ఈ సరదా సంభాషణ జరిగిందో పరిశీలిస్తే,
జూబ్లీహిల్స్‌లోని ది వరల్డ్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారం
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రత్యేక నివాళిగా, హైదరాబాద్‌లోని అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్ అయిన 'ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్', జన గణ మన గీతానికి ఒక అందమైన రాగాన్ని సృష్టించడానికి దేశవ్యాప్తంగా 50 శబ్దాలను ఒకచోట చేర్చి ఒక వినూత్న సంగీత ప్రచారాన్ని సృష్టించింది. చెన్నైకి చెందిన ‘బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్’ సంస్థ రూపొందించి, సృష్టించిన ఈ కొత్త ప్రచారంలో, దేశవ్యాప్తంగా సేకరించిన 50కి పైగా విభిన్న శబ్దాలను ఉపయోగించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజనరీ లీడర్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఓ విజనరీ లీడర్ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధికి ఆయనే అసలైన చిరునానా అని స్పష్టం చేశారు. సాంకేతిక, పాలన, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేపట్టిన సంస్కరణలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఏలూరులో లారీ ఢీకొన్న ఇంటర్సిటీ స్మార్ట్‌బస్.. 30 మంది ప్రయాణీకులకు ఏమైందంటే?
ఏలూరులో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగుట్లగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే సమీపంలో, హైదరాబాద్ నుండి కాకినాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఇంటర్సిటీ స్మార్ట్‌బస్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్యాబిన్లో చిక్కుకుపోయిన బస్సు డ్రైవర్‌ను రక్షించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్‌కేర్ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్‌లోని వివంతా బై తాజ్‌లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos