Tuesday, 21 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Anasuya Dance Performance At Gama Awards 2014 3035.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 21 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
గామా అవార్డుల కార్యక్రమంలో అనసూయ డ్యాన్స్
గామా అవార్డుల కార్యక్రమంలో అనసూయ డ్యాన్స్
-
Anasuya Dance Performance at Gama Awards 2014
-
Anasuya Dance Performance at Gama Awards 2014
-
Anasuya Dance Performance at Gama Awards 2014
-
Anasuya Dance Performance at Gama Awards 2014
-
Anasuya Dance Performance at Gama Awards 2014
-
Anasuya Dance Performance at Gama Awards 2014
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జూలై 21, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన తుఫాను కారణంగా నఎల్లో అలెర్ట్ జారీ చేయడం జరిగింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ప్రభావిత జిల్లాలు: ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్లతో సహా ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాలు.
వాట్సప్ ద్వారా వచ్చిన లింక్ పైన క్లిక్ చేసాడు, అంతే... రూ. 10 లక్షలు కాజేశారు
వాట్సప్ ద్వారా అటవీశాఖాధికారి నుంచి రూ. 10 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరుకి చెందిన ఓ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసరుకి తన స్నేహితుడి ఫోన్ నెంబరు నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది. అది ఏపీకే ఫార్మెట్లో వుంది. అది నిజమైనదే అనుకుని ఆ లింకు పైన క్లిక్ చేసారాయన. ఆ లింక్ స్నేహితుడి ఫోన్ హ్యాక్ అయిన నెంబరు నుంచి వచ్చింది. లింక్ క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్ పైన నియంత్రణ సాధించి కేవలం 15 నిమిషాల వ్యవధిలో అతడి ఖాతా నుంచి రూ. 10 లక్షలు కాజేసారు.
ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడు మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసింది కట్టుకున్న భార్య. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. 35 ఏళ్ల అతుల్ పన్వార్, దామిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతడు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ స్కూలు బస్సు నడిపేందుకు తుషార్ అనే యువకుడు పనిలో చేరాడు. అతడు ప్రతిరోజూ బస్సును తీసుకుని వెళ్లేందుకు ఇంటికి వస్తూ మెల్లగా దామినితో సన్నిహిత సంబంధాన్ని పెట్టుకున్నాడు.
కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?
కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. ఆమెకు లైంగిక వేధింపులు తప్పలేదు. బెంగళూరు వెలుపల ఉన్న అనేకల్ ప్రాంతంలో కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చిన ఆమె స్కానింగ్ కోసం స్థానిక రేడియాలజిస్ట్‌ను సంప్రదించగా, చికిత్స పేరుతో ఆ డాక్టర్ ఆమెను లైంగికంగా వేధించినట్టు తెలిసింది. వైద్యం చేయాల్సిన వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాక బెదిరింపులకు కూడా దిగాడు. స్కానింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆ డాక్టర్ ఆమెను అనవసరంగా తాకడం ప్రారంభించాడని.. ఆపై అభ్యంతరకరంగా తాకాడు.
జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్‌లో జరుగుతున్న ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 21, 22 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. జూలై 21 సాయంత్రం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం, నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. ఆ రాత్రి ముఖ్యమంత్రి కొడంగల్‌లోనే బస చేస్తారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos