Saturday, 11 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Archana New Photos 2876.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 11 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అర్చన న్యూ ఫోటోస్
అర్చన న్యూ ఫోటోస్
-
Archana New Photos
-
Archana New Photos
-
Archana New Photos
-
Archana New Photos
-
Archana New Photos
-
Archana New Photos
-
Archana New Photos
-
Archana New Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రి
ఒక పద్ధతి, ఒక సంప్రదాయం... ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి వుంటుంది. కొంతమంది ఎంతో హుషారుగా మాటలు, పాటలు, డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు అట్లాంటి డ్యాన్సులు గట్రా అంటేనే పడనట్లు రిజర్వుడుగా వుంటారు. అట్లా రిజర్వుగా వుండే వరుడి మాట వల్ల పెళ్లి కాస్త కేన్సిల్ అయ్యింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తరమిళ్ళకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. పెళ్లి జరిగే సమయం ఆసన్నమవ్వడంతో వధూవరులను వాహనం ఎక్కించి ఊరేగిస్తున్నారు. బ్యాండు మేళం మోగుతోంది.
జనసేనాని పవన్‌కు కాంగ్రెస్ ఆఫర్.. ఓకే అంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం..?
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ సూపర్ ఆఫరిచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనసేనాని ఓకే అంటే ఆయనను సీఎం అభ్యర్థిగా నిలబెడతామంటూ కామెంట్ చేశారు.
కోడలికి మళ్లీ పెళ్ళి చేసిన మామ.. ఎక్కడ?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మామ తన కోడలికి మళ్లీ స్వయంగా వివాహం చేశారు. తండ్రి స్థానంలో ఉండి ఆయన కన్యాదానం చేశారు. రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా జైథల్ గ్రామానికి చెందిన దినేశ్ వైరాగి కుమారుడు కపిల్‌కు ప్రియాంక అనే యువతితో గత 2018లో వివాహం జరిగింది. అప్పటికి ఆమె వయసు కేవలం 19 యేళ్లు మాత్రమే. అయితే, కేన్సర్ కారణంగా కపిల్ 2023లో మరణించాడు. దీంతో చిన్న వయసులోనే ప్రియాంక ఒంటరిగా మారిపోయింది. విధవగా ఉన్న తన కోడలిని చూసి చలించిపోయిన మామ.. ఆమెను సొంత కుమార్తెలా చూసుకుంటూ వచ్చారు.
ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందంటూ ఇజ్రాయెల్ రహస్య నివేదిక
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కాస్తా బీటలు వారింది. మళ్లీ అమెరికా-ఇరాన్ దేశాలు పరస్పరం కాలు దువ్వుతున్నాయి. దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ దేశ నిఘా వర్గాలు అమెరికా దేశానికి హెచ్చరికలు పంపాయి. ఆ హెచ్చరిక ఏమిటంటే... అమెరికా దేశాధ్యక్షుడిని హత్య చేసేందుకు ఇరాన్ దేశం కుట్ర చేస్తోందన్నది. ఇది కాస్తా మరింత ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. ఐతే గతంలో స్వయంగా ట్రంప్ తనను హతమార్చేందుకు ఇరాన్ లోని కొన్ని శక్తులు చూస్తున్నాయనీ, తను హిట్ లిస్టులో వున్నానంటూ పేర్కొన్నారు.
ఏపీలో కరోనా కలకలం: కోవిడ్ లక్షణాలతో ఇద్దరు మృతి
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల కొందరికి శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో, అధికారుల అనుమానంతో చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కడప నగరంతో పాటు రాజంపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
పండ్లు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. కానీ కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. అరటిపండులో మాంగనీస్, గ్లూకోజ్ పోషకాలు ఉంటాయి కనుక దాన్ని తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. బొప్పాయి తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే అందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల కడుపులో సమస్యలు వస్తాయి.
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
ఆర్తి ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు
ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్, ఆరిజిన్ మెడికల్ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన ఆరిజిన్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రసవపూర్వ అల్ట్రాసౌండ్ సంరక్షణ యొక్క నాణ్యతను, అందుబాటును మెరుగుపరచడానికి తమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాలుగా, ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసి, అధిక సంఖ్యలో రోగులు వచ్చే క్లినికల్ వాతావరణాలలో తల్లి - పిండం ఇమేజింగ్‌కు మద్దతు ఇచ్చే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి, ధృవీకరించాయి. తద్వారా కాబోయే తల్లులు స్థిరమైన, అధిక-నాణ్యత గల ప్రసవపూర్వ అంచనాలను పొందేలా ఇవి సహాయపడ్డాయి.
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
Home
Horoscope
Shorts
Photos
Videos