Monday, 7 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Bevelyn Bharrajj 7456.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 7 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
బెవలిన్ భర్రాజ్జ్
బెవలిన్ భర్రాజ్జ్
-
బెవలిన్ భర్రాజ్జ్
-
బెవలిన్ భర్రాజ్జ్
-
బెవలిన్ భర్రాజ్జ్
-
బెవలిన్ భర్రాజ్జ్
-
బెవలిన్ భర్రాజ్జ్
-
బెవలిన్ భర్రాజ్జ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో సీఎంఈను ప్రారంభించిన తమిళనాడు అసెంబ్లీ స్పీకర్
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్ నిర్వహించిన న్యూరో రిహాబిలిటేషన్‌పై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని తమిళనాడు రాష్ట్ర శాసనసభ సభాపతి జె.సి.డి.ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 'రిస్టోరింగ్ ఫంక్షన్, రిన్యూయింగ్ హోప్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మా అమ్మ ఏం పాపం చేసింది.. ఇంతగా అవమానించారు : బోరున విలపించిన కొండా సుస్మిత (Video)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్కు గురయ్యారు. ఈ వ్యవహారంపై కొండా సుస్మిత స్పందించారు. మంత్రివర్గం నుంచి తన తల్లిని బర్తరఫ్ చేయడంపై ఆదివారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన తల్లి ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారంటూ బోరున విలపించారు.
వైఎస్ షర్మిలకు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డికి పెళ్లి ఫిక్స్ అయింది. ఆమెకు కాబోయే భర్త ఓ వైద్యుడు. పేరు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి. అమెరికాలో స్థిరపడిన యువ వైద్యుడు. సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డి దంపతులు కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. వీళ్ల కుమారుడు డాక్టర్ సోమ రఘురామ్ రెడ్డి.
బైబై నాన్నా... నా దగ్గరకు మీరు రాలేరు అంటూ నదిలో దూకేసిన యువతి, వీడియో
ఆమెను 21 ఏళ్లు కంటిపాపలా కాపాడుకున్నారు. కానీ క్షణాల్లో కన్నవారికి తీరని క్షోభ మిగిల్చుతూ నదిలో దూకేసింది ఆ యువతి. ఉధృతంగా ప్రవహిస్తున్న చీనాబ్ నదిలో దూకేసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జమ్మూకాశ్మీరులోని దోడా జిల్లా పరిధిలోని కొరారాలో 21 ఏళ్ల పాయల్ దేవి తన తల్లిదండ్రులతో నివాసముంటోంది. ఇటీవల ఆమె కాస్త మానసిక ఒత్తిడి, ఆందోళనతో వున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. చికిత్సకై ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మేనమామ పాయల్ దేవిని తన ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. ఐతే వైద్యుడు రాకపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు.
లొట్టలేసుకుని కేఎఫ్‌సీ చికెన్ లాగించేస్తున్నారా.... వామ్మో... (Video)
చాలా మందికి కేఎఫ్‌సీ చికెన్ అంటే అమితమైన ఇష్టం. అందుకే లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. ఈ చికెన్ ముక్కలను ఇష్టపడేవారు కేవలం నగరాల్లోనే కాదు పట్టణాల్లో సైతం పెరిగిపోతున్నారు. అందుకే దేశ వ్యాప్తంగా కేఎఫ్‌సీ సెంటర్లు వెలిశాయి. అయితే, ఈ రెస్టారెంట్స్‌లో వాడే చికెన్ నాణ్యతపై అడపాదడపా ఆరోపణలు వచ్చినప్పటికీ జనం మాత్రం ఆ చికెన్‌ను తినడం మాత్రం మానడం లేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
Home
Horoscope
Shorts
Photos
Videos