Wednesday, 4 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Bhanu Sri Stills 2524.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 4 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
బానుశ్రీ ఫోటోలు
బానుశ్రీ ఫోటోలు
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
-
Bhanu Sri Acteress tollywood
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
యూట్యూబ్ సాయం : అద్దె ఇంట్లో నకిలీ కరెన్సీ తయారీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని ఒక అద్దె ఇంట్లో నుంచి నడుస్తున్న నకిలీ కరెన్సీ తయారీ ముఠాను తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి, రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఇతర సోషల్ మీడియా కంటెంట్‌ను చూసి నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పిఠాపురంలో రెబెల్స్ షాకిచ్చారు.. అభ్యర్థుల ఎంపికలో సమస్య ఉందా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాలు విభిన్నంగా నమోదయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని అధికార జనసేన పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ, వార్డు స్థాయి ఎన్నికల్లో మాత్రం రెబెల్ అభ్యర్థులు ఊహించని ప్రభావం చూపారు. పది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఇది నియోజకవర్గం అంతటా చర్చనీయాంశంగా మారింది. జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు 8,944 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఓటుకి రూ.1000 ఇచ్చి ఓడిపోయా, నా డబ్బు నాకివ్వండి... లేదంటే: వైసిపి అభ్యర్థి ప్రసాద్
పలమనేరు 32వ వార్డు వైసిపి అభ్యర్థి ప్రసాద్ రెడ్డి రిలీజ్ చేసిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడుతూ... నేను పలమనేరు 32వ వార్డుకి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసాను. ఇందుకోసం 10 లక్షలు వడ్డీకి అప్పు తీసుకుని ఖర్చు చేసాను. ఓటుకి రూ. 1000 చొప్పున ఇచ్చాను. ఐతే నా దగ్గర డబ్బులు తీసుకున్నవారిలో 400 మంది నాకు ఓటు వేయలేదు. అందుకనే నేను ఓడిపోయాను. మారెమ్మ సాక్షిగా ఓట్లు వేస్తానని నా వద్ద డబ్బు తీసుకున్నారు. డబ్బు తీసుకుని నాకు ఓటు వేయని వారిని హెచ్చరిస్తున్నాను.
ఉద్యోగులకు దీపావళి బహుమతిగా ఐఫోన్ 17
ఈ నెల 8వ తేదీన దేశ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నారు. అయితే, ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఐఫోన్ 16ను దీపావళి బహుమతిగా అందజేసింది. ఈ ఫోను చూసిన ఉద్యోగులు ఎగిరి గంతేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాలూరు మున్సిపల్ ఎన్నికలు.. 300 ఓట్ల మెజారిటీతో జనసేన..హడావుడిగా పెళ్లి చేసుకున్నా నిరాశే
సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. సాలూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో, ఆ పదవి కోసం టీడీపీ నేత హర్ష వర్ధన్.. తన ప్రియురాలు మంజీరను గుడిలో వివాహం చేసుకున్నారు. ఇంకా ఆమెను మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా గెలిపించాలని.. హడావుడిగా వివాహం చేసుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ చివరికి ఆవిరయ్యాయి. కానీకూటమి సీట్ల సర్దుబాటులో, మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనసేన పార్టీకి దక్కింది. చైర్పర్సన్ సీటును జనసేనకు కేటాయించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వ సమావేశంలోనే బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
Home
Horoscope
Shorts
Photos
Videos