Tuesday, 3 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Chandini Latest Photos 3047.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 3 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
చాందిని లేటస్ట్ ఫోటోస్
చాందిని లేటస్ట్ ఫోటోస్
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
-
Chandini Latest Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
ఏపీలో ఉత్కంఠ వాతావరణం - నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొనివుంది. ఒక వైపు అర్నబ్, మురసు తుఫాన్లు సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలు క్రమగా కోలుకుంటున్నారు. మరోవైపు, మంగవారం ఉదయం నుంచి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. దీంతో గెలుపు ఓటములపై పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వారి అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Cyclone Murasu: నవంబర్ 5 వరకు భారీ వర్షాలు.. 110 కిలోమీటర్ల వేగంతో గాలులు
నవంబర్ 3న, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలోని చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం ఉండవచ్చు. పల్నాడు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరుదుల ఘాతుకం - ఆస్తి కోసం అన్న భార్యను చంపేశారు
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఆస్తి కోసం అన్న భార్యను మరుదులు చంపేశారు. ఈ ఘాతుకం జిల్లాలోని కోయిల్‌కొండ మండలం, చింతల్ తండాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తీరం దాటిన మురుసు తుఫాను - తెల్లవారుజామున సీఎం సమీక్ష
రెండు రోజుల పాటు భయపెట్టిన మురసు తుఫాను తీరందాటింది. ఈ పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లా తీరాన్ని తాకనున్న మురసు తీవ్రతుపాను, ఈ మండలాలు వారు జాగ్రత్త
మురసు తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో దిగువ సూచించిన మండలాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అత్యంత భారీ వర్షాలు కురిసే మండలాలు కొత్తపట్నం, ఒంగోలు రూరల్, చినగంజాం. అతి భారీ వర్షాలు కురిసే మండలాలు నాగులుప్పాడు, ఒంగోలు అర్బన్, వేటపాళెం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు. మద్దిపాడు, గుడ్లూరు, జరుగుమిల్లి, సంతనూతలపాడు, కందుకూరు. ఈ మండలాల్లోని ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ తెలియజేసారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos