Saturday, 24 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Cherishma Sri New Pics 4285.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 24 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Cherishma Sri New Pics
Cherishma Sri New Pics
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు : ఏడీఆర్ నివేదిక
చట్టసభల్లో మహిళల హక్కులు, రక్షణ గురించి మాట్లాడాల్సిన, కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలకు, వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక బట్టబయలుచేసింది.
వరి సాగు చేయవద్దు.. కూరగాయలను పండించుకోండి.. రేవంత్ రెడ్డి
ఎల్ నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, వచ్చే ఏడాది జూలై-ఆగస్టు వరకు ఎనిమిది నుండి పది నెలల పాటు తీవ్రమైన నీటి ఎద్దడి, విద్యుత్ సంక్షోభం ఏర్పడవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వనరులను పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్ వినియోగంలో సంయమనం పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూలై వరకు తాగునీటి సమస్యలు మరింత తీవ్రతరం కావచ్చని పేర్కొన్న ఆయన, విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండీషనర్ల (ఏసీ) వాడకాన్ని, లైట్ల వినియోగాన్ని పరిమితం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు కనీసం తాగునీటి అవసరాలకు కూడా సరిపోవని, అటువంటి పరిస్థితుల్లో రబీ సాగుకు నీటిని అందించే అవకాశం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. వేర్వేరు మండలాల్లో నామినేషన్ దాఖలు..
మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు, విజయనగరం జిల్లాలోని నాలుగు మండలాల నుండి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జెడ్పీటీసీ) ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా సత్యనారాయణ కుమార్తె బొత్స అనుష బొండపల్లి నుండి, ఆయన సోదరి వెంకటలక్ష్మి గుర్ల నుండి, ఆయన సోదరుని కుమారుడు బొత్స చైతన్య పూసపాటిరేగ నుండి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, ఆయన కోడలు బొత్స పూజిత గరివిడి నుండి నామినేషన్ వేశారు.
పేదరికం - వివక్ష వంటి ముళ్లబాటలో నడిచి పీజీ వైద్యురాలైన ట్రాన్స్‌జెండర్
కుటుంబం దూరం పెట్టినా, అవకాశాలు తలుపులు మూసినా మొక్కవోని పట్టుదలతో ఓ ట్రాన్స్‌జెండర్ తన లక్ష్యానికి చేరుకున్నారు. సమాజం సృష్టించిన అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. పేదరికం, వివక్ష వంటి ముళ్లబాటలో నడిచి, వైద్య విద్యలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆమే డాక్టర్ కొయ్యల రూత్ జాన్‌పాల్. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎండీ) పూర్తి చేసిన భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ వ్యక్తిగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు.
జీవీఎంసీ ఎన్నికలు.. 25మంది అభ్యర్థులతో కూడిన జాబితా ప్రకటన
వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల కోసం 25 మంది అభ్యర్థులతో కూడిన ఉమ్మడి జాబితాను ప్రకటించాయి. అవినీతి రహిత, ప్రజా కేంద్రీకృత పరిపాలన కోసం తమ కూటమికి మద్దతు ఇవ్వాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ జాబితాలో సీపీఎం నుంచి 14 మంది, సీపీఐ నుంచి ఆరుగురు, ఆప్ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. విశాఖపట్నంలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos