Friday, 7 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Deepu Naidu New Photos 3166.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 7 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
దీపు నాయుడు
దీపు నాయుడు
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
-
Deepu Naidu New Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నా భర్తను ఏదొక యాక్సిడెంట్ చేయించి హత్య చేయి: ప్రియుడికి వివాహిత మెసేజ్
వివాహేతర సంబంధాలు రోజురోజుకీ పెరుగడమే కాకుండా వాటివల్ల ఎంతోమంది బలైపోతున్నారు. ఇట్లాంటి సంబంధాల వల్ల భార్య లేదా భర్త హత్య గావించబడుతున్నారు. కొన్నిసార్లు వివాహమైన వారితో అక్రమ సంబంధం పెట్టుకున్న అవివాహితలు కూడా హత్య చేయబడుతున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్లు పోలీసు స్టేషను పరిధిలో నమోదైన ఓ అక్రమ సంబంధం వివరాలు ఇలా వున్నాయి. చిలుకోడు గ్రామానికి చెందిన రాజేశ్వర రావు ఖమ్మం జిల్లా ఏదులాపురంలో తన భార్యతో కాపురం వుంటున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. రాజేశ్వర రావు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో అలల్లా ఊగుతున్న నీరు.. వీడియో వైరల్ (video)
సముద్రంలో అలలంటే నమ్ముతాం. కానీ బావిలో అలలు వస్తున్నాయంటే నమ్ముతారా.. అయితే మీరు నమ్మి తీరాల్సిందే. గుజరాత్‌లోని ఓ పెద్ద బావిలో నీరు అలల్లా ఊగుతూ కనిపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు అలల్లా కదలడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ వర్షాల కారణంగా మూడు నెలల క్రితమే తవ్విన ఈ బావి నీటితో నిండు కుండలా కనిపిస్తోంది. గత పది రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా బావి నిండిపోతుంది. అలా ఆ బావిలోని నీరు అలలుగా కదలడం చూసి స్థానికులు షాకవుతున్నారు. ఇలా గత ఆదివారం నుంచి బావి నీరు ఒక్కసారిగా మసకబారుతూ, అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది.
కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచి.. వైకాపా నాయకుడి హత్య
పల్నాడు జిల్లాలోని రెంటచింతల-రెంటాల రహదారిపై ఉన్న పుల్లోల బావి వద్ద గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 35 ఏళ్ల వైకాపా నాయకుడిని దారుణంగా హత్య చేశారు. మృతుడిని నవులూరి చెన్నారెడ్డిగా గుర్తించారు. పోలీసులు, స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి, ఆపై పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వ్యవసాయ పొలాల సమీపంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పవన్ ఆదేశాలు- ఏపీ హస్తకళా ఉత్పత్తుల కోసం క్యూఆర్ కోడ్
సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ హస్తకళల వారసత్వాన్ని ప్రోత్సహించే దిశగా ఒక కీలక ముందడుగు వేస్తూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి), హస్తకళా ఉత్పత్తుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని సాంప్రదాయ హస్తకళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పెంచడం, కళాకారులకు సరైన గుర్తింపు లభించేలా చూడటం, చేతితో తయారు చేసిన ఉత్పత్తుల ప్రామాణికతను కాపాడటం ఈ చొరవ ముఖ్య ఉద్దేశ్యం.
బాగా వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
బాగా వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో ప్రమాదవశాత్తు పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కొత్తపేట గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరణించిన మీన, వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఉపేంద్ర, లలిత దంపతుల కుమార్తె. సమాచారం ప్రకారం, ఆ కుటుంబం తమ పొలంలో ఇటీవల బోర్వెల్ వేయించింది. అక్కడ పనిచేసే కూలీల కోసం ఇంట్లోనే భోజనం సిద్ధం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
గుజరాత్‌లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
Home
Horoscope
Shorts
Photos
Videos