Friday, 14 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Isha Chawla Interview Photo Gallery 2452.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 14 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Isha Chawla Interview Photo Gallery
Isha Chawla Interview Photo Gallery
-
Isha Chawla Interview Stills
-
Isha Chawla Interview Stills
-
Isha Chawla Interview Stills
-
Isha Chawla Interview Stills
-
Isha Chawla Interview Stills
-
Isha Chawla Interview Stills
-
Isha Chawla Interview Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఇంటి ముందు పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే రూ.25 వేలు పార్కింగ్ రుసుం
బెంగుళూరు నగర ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఇంటి ముందు పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే రూ.25 వేల మేరకు పార్కింగ్ రుసుం చెల్లించాల్సివుంటుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) రూపొందించిన 'పార్కింగ్ రూల్స్-2026' ముసాయిదా ప్రకారం.. వాహనదారులు ఏటా రూ.25,000 వరకు చెల్లించి 'రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్' పొందడం తప్పనిసరి కానుంది.
ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో మూడవ అంతస్థు నుంచి దూకేసిన విద్యార్థి
ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోని ఒక భవనం మూడవ అంతస్తు నుండి కింద పడి 19 ఏళ్ల విద్యార్థి మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నలంద భవనం మూడవ అంతస్థు టెర్రస్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కింద పడటంతో ఈ ఘటన జరిగిందని ఒక అధికారి పేర్కొన్నారు. మరణించిన విద్యార్థిని రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన అంకిత్ శర్మగా గుర్తించారు. భవనం సమీపంలో ఉన్న కొందరు విద్యార్థులు, ఇతరులు ఏదో పడిన శబ్దాన్ని విని, అతను నేలపై పడి ఉండటాన్ని గమనించారని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఏటీఎం కేంద్రాల సాయం: డెబిట్ కార్డులను మార్చేసి.. డబ్బు కాజేసిన వ్యక్తి అరెస్ట్
ఏటీఎం కేంద్రాల వద్ద సహాయం చేస్తామనే నెపంతో ప్రజల డెబిట్ కార్డులను మార్చివేసి, వారి ఖాతాల నుండి డబ్బు కాజేసిన 30 ఏళ్ల వ్యక్తిని విశాఖపట్నం నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం గ్రామానికి చెందిన పల్లా సురేంద్ర కుమార్‌గా గుర్తించారు. ఇతను 60కి పైగా కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విశాఖపట్నం, తుని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తిరిగి నేరాలకు పాల్పడటానికి ముందు ఇతను జైలు నుండి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి పోలీసులు రూ. 1.93 లక్షల నగదు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్బీఐలో రూ.50 లక్షల విలువైన నగలు అదృశ్యం... వితంతువు ఆరోపణ
కాన్పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో నగలు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన లాకర్ నుండి సుమారు రూ.50 లక్షల విలువైన నగలు అదృశ్యమయ్యాయని ఒక వితంతువు ఆరోపించారు. ఈ ఘటనపై బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, గుర్తు తెలియని సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఒక సీనియర్ పోలీసు అధికారి గురువారం తెలిపారు.
గుజరాత్‍ను వణికిస్తున్న చాందీపుర వైరస్ - నెల రోజుల్లో 25 మంది చిన్నారుల మృతి
గుజరాత్ రాష్ట్రాన్ని చాందీపుర వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ సోకి గత నెల రోజుల్లో ఏకంగా 25 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. వైరస్ వాహకాల కోసం వేలాది శాంపిళ్లు సేకరించి పరీక్షించినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో దోమలు, ఇతర కీటకాలపై వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ, పరిశోధనలు ముమ్మరం చేశారు. గత 2024లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇపుడు మళ్లీ ఈ అంతు చిక్కని వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో దీని మూలాలపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్‌నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos