Friday, 30 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Jyothi Latest Photos 3475.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 30 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
జ్యోతి లేటస్ట్ ఫోటోస్
జ్యోతి లేటస్ట్ ఫోటోస్
-
Jyothi Latest Photos
-
Jyothi Latest Photos
-
Jyothi Latest Photos
-
Jyothi Latest Photos
-
Jyothi Latest Photos
-
Jyothi Latest Photos
-
Jyothi Latest Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
నా చెల్లి లక్ష్మీ అపర్ణను గెలిపించండి : నటుడు జగపతిబాబు (వీడియో)
సినీ నటుడు జగపతిబాబు గుంటూరు నగర ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా తన చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పోటీ చేస్తుందని, అమెకు ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగపతిబాబు ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.
శశికళకు షాకిచ్చిన చక్రవర్తి : పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగింపు
మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియ నెచ్చెలి, ఆల్ ఇండియా పురట్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి శశికళకు ఆ పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి తేరుకోలేని షాకిచ్చారు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి సంచలన ప్రకటన చేశారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత శశికళ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారన్నారు. పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలను గానీ ఆమె కలవడం లేదని కనీసం తనను కలిసేందుకు కూడా ఆమె అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్వా చౌత్ రోజున భర్త ముఖం కాకుండా ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వివాహిత, పట్టేసారు, వీడియో
ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వా చౌత్ ఉపవాస ప్రక్రియను పెద్దఎత్తున చేస్తుంటారు. వివాహిత మహిళలు ఆరోజున సాయంత్రం చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత, జల్లెడ ద్వారా భర్త ముఖాన్ని చూసి ఉపవాసాన్ని విరమిస్తారు. ఇలా చేయడం వల్ల భర్తపై పడే దిష్టి, చెడు, ప్రతికూల శక్తులు వడపోయబడి కేవలం శుభ ఫలితాలు మాత్రమే దక్కుతాయని నమ్ముతారు. ఐతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో ఓ వివాహిత అంజు మాత్రం తన భర్త ముఖాన్ని కాకుండా తన ప్రియుడి ముఖాన్ని చూసేందుకు అతడి వద్దకు వెళ్లింది. మథుర లోని థోల్ పూర్‌కి చెందిన అంజుకి వివాహానికి పూర్వమే సంజయ్ అనే యువకుడిని ప్రేమించింది.
ఐటీ కంపెనీల్లో కన్నడిగులకే ఉద్యోగాలివ్వాలి : కర్నాటక రక్షణ వేదిక
కర్నాటకలోని ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు వేదిక ఐటీ కంపెనీలకు కూడా విజ్ఞప్తి చేసింది. మరోవైపు, కర్నాటక రక్షణ వేదిక కూడా కన్నడిగులకు ఉద్యోగ అవకాశాలు పెంచాలన్న ఏకైక డిమాండ్‌తో ఉద్యమానికి పిలుపునిచ్చింది. నవంబరు ఒకటో తేదీన కర్నాటక రజ్యోత్సవం సందర్భంగా ఈ ఆందోళన ప్రారంభించి నెల రోజు పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించనున్నట్టు రక్షణ వేదిక నిర్వాహకులు ప్రకటించారు.
మాట వినడం లేదని కన్నబిడ్డను గొంతునులిమి చంపేసిన తల్లి
తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్లో ఓ దారుణం జరిగింది. చెప్పిన మాట వినడం లేదని కన్నబిడ్డను ఓ తల్లి గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు పురపాలక కేంద్రంలో జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
Home
Horoscope
Shorts
Photos
Videos