Wednesday, 12 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Karthika Nair Stills 2598.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 12 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
కార్తిక నాయర్
కార్తిక నాయర్
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
-
Karthika Nair Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రకాష్ రాజ్ గారూ... మీకు మరీ ఈ బేసిక్స్ కూడా తెలియవా? అంటూ ఏకిపారేసిన నెటిజన్
SIR ప్రక్రియ గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూనే వున్నారు. ఐతే ఓటర్ జాబితా నుంచి తన పేరును తొలగించారంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అధికారులపై మండిపడ్డారు. ఫ్రాండ్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రకాష్ రాజ్ విడుదల చేసిన వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ... ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించినట్లు ప్రకాష్ రాజ్ వీడియోలో చెప్పారు. అవును, అది నిజం. ఎందుకంటే ఆయన తన నివాసాన్ని "శాశ్వతంగా మార్చుకుని" ఉండవచ్చు, ఫారమ్ ఇవ్వడానికి బెంగళూరులో అందుబాటులో వుండివుండక పోయివుండవచ్చు.
అన్నా చెన్నారెడ్డిని చంపింది మనోళ్లే.. వైకాపాకు కష్టకాలం.. లీకైన జగన్ ఆడియో కాల్..
వైకాపాకు కష్టకాలం ఎదురయ్యేలా వుంది. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ మరోసారి ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈసారి పల్నాడులో ఒక యువకుడి హత్య వ్యవహారం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. బాధితుడి తండ్రి నావులూరి భాస్కర్ రెడ్డితో వైకాపా చీఫ్ జగన్ జరిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ సంభాషణ పార్టీలోని అంతర్గత విభేదాలను, వర్గపోరును కూడా బయటపెట్టిందని సమాచారం.
నా భార్య బస్సు కండెక్టర్‌తో పారిపోయింది... కేరళ యూట్యూబర్ అఖిల్ (video)
ఒక కంటెంట్ క్రియేటర్ తన మర్చంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేసి, లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. గత సంవత్సరం ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఆమె కోసం ఎంతో చేశాడు. ఆమె కోర్సుకు డబ్బు చెల్లించాడు. అయితే ఆమె రోజూ ప్రయాణించే బస్సు క్లీనర్‌తో పారిపోయింది. ఆమె క్లీనర్‌తో పారిపోయిన సీసీటీవీ క్లిప్‌లో అదృశ్యమైన రిపోర్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కేరళ యూట్యూబర్ అఖిల్ ఎన్ఆర్డి భార్య మేఘా నాయర్, ఒక బస్సు కండక్టర్‌తో పారిపోవడం ప్రస్తుతం నెట్టింట సెన్సేషనల్‌గా మారింది.
హైదరాబాదులో డొనాల్డ్ ట్రంప్ రోడ్డు వచ్చేసింది.. ఇక ట్రంప్ టవర్ రాబోతోంది..
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రోడ్డుగా నామకరణం చేయడంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చాలా ఆసక్తికరమైన పని చేసింది. ట్రంప్‌కు విజ్ఞప్తి చేయడం, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని అమెరికా కంపెనీలను ఆయన ప్రోత్సహిస్తారనే ఆశతో ఈ నిర్ణయం తీసుకోబడింది.
5 సెకన్లలో ప్రాణశక్తిని లాగేసిన విద్యుత్ శక్తి, కార్మికుడు మృతి, వీడియో
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోరమైన ప్రమాదం జరిగింది. కేవలం 5 సెకన్లలోనే కార్మికుడి ప్రాణాన్ని లాగేసింది విద్యుత్ శక్తి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మజల్ గావ్ బైపాస్ రోడ్డులో విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో కార్మికుడు మృతి చెందాడు. అతడి శరీరంలోకి విద్యుత్ ప్రవహించడంతో మంటలు వచ్చాయి. మృతుడు అవేష్ పాషాగా గుర్తించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరి వల్ల కార్మికుడు బలయ్యాడని ఆ శాఖ అధికారులపై కేసు నమోదు చేసారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్‌ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్‌కేర్ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్‌లోని వివంతా బై తాజ్‌లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos