Photo Gallery Cinema Actresses Keerthi Suresh Photos 4206.htm

Notifications

Keerthi Suresh Photos

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

అరెస్టు చేసి చూడండి... మీ సంగతి తేలుస్తాం : న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు హెచ్చరిక

అరెస్టు చేసి చూడండి... మీ సంగతి తేలుస్తాం : న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు హెచ్చరికఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వస్తే.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారంట్‌పై ఆయనను అరెస్టు చేయాలని న్యూయార్క్‌ నగర మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. తనను ఎవరైనా అరెస్టు చేస్తే, ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు. యూదులలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికే మమ్దానీ తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీసీ ఓ అవినీతిమయమైన సంస్థ అని.. అది తనపై నకిలీ వారంట్‌ను జారీ చేసిందని కొట్టిపడేశారు. భవిష్యత్తులో తమ నేతలు, సైన్యంపై కూడా కేసులు పెడుతుందని దుయ్యబట్టారు.

భారతదేశ ప్రధాని చర్మం రంగును ప్రస్తావిస్తూ ఎగతాళిగా మాట్లాడితే చర్యలు ఏమిటి?

భారతదేశ ప్రధాని చర్మం రంగును ప్రస్తావిస్తూ ఎగతాళిగా మాట్లాడితే చర్యలు ఏమిటి?CJP మాటలు కోటలు దాటుతున్నట్లు కనబడుతోంది. సోషల్ మీడియాలో వారు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రతిస్పందనలు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్నప్పటికీ అదేమీ వారు ఖాతరు చేస్తున్నట్లు కనిపించడంలేదు. నీట్ పేపర్ లీక్ నేపధ్యంలో ప్రజా పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఓ వీడియో పోస్ట్ చేసారు. పేపర్ లీక్ మాఫియాను అడ్డుకునేందుకు ఈ బిల్లును తీసుకుని వచ్చామని చెప్పారు. ఈ వీడియోపై బొద్దింక జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభ్జిత్ స్పందిస్తూ.. దేశ భవిష్యత్తు కంటే మీ చర్మం రంగు మెరిసిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేసాడు.

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.