Monday, 26 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Kruthika Jayakumar Photos 3774.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 26 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
కృతికా జయకుమార్ ఫోటోలు
కృతికా జయకుమార్ ఫోటోలు
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
-
Kruthika Jayakumar photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కారుపైకెక్కి.. తొడకొట్టి.. మీసం మెలేసి... మీ అంతు చూస్తానంటూ టీడీపీ కేడర్‌కు వైకాపా మాజీ ఎమ్మెల్యే వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు అధికార టీడీపీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఒకరు కారు పైకెక్కి... మీ అంతు చూస్తానంటూ రెండుసార్లు తొడకొట్టి, మీసం మెలేసి టీడీపీ కార్యకర్తలను బెదిరింపులకు దిగారు.
హోటల్ గదికి వెళ్లిన నవ వధువు.. ఐదు సెకన్లలో మృతి.. ఏం జరిగింది..?
హోటల్ గదిలోకి వెళ్లిన నవ వధువు... ప్రవేశ ద్వారం వద్ద ఉండగా ఒక్కసారిగా వెల్లికిలా పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. అంటే హోటల్ గదిలోకి వెళ్లిన క్షణాల్లోనే నవ వధువు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది.
ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీకి వెళ్లిన బీటెక్ విద్యార్థి మృతి.. ఏం జరిగింది?
తెలంగాణ యెదులాబాద్లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకకు హాజరైన 21 ఏళ్ల బీటెక్ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడని పోలీసులు తెలిపారు. ఉప్పల్ భాగయత్ నివాసి, రిటైర్డ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడైన కృష్ణ కౌండిన్య, నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఫిర్యాదు ప్రకారం, అక్టోబర్ 24న సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కృష్ణ కౌండిన్య తన స్నేహితుడు ఘనకోట్ రిషబ్‌తో కలిసి యెదులాబాద్లోని లివిన్ ఫామ్‌హౌస్‌లో మరో స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు.
రఘురామకృష్ణంరాజుకి తీరిన నోటిదూల -రూ.237 కోట్ల బ్యాంకుల కుంభకోణం కేసులో సుప్రీం షాక్
టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రూ.237 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసి, నిధులను పక్కదారి పట్టించిన కేసులో తనపై ఉన్న సీబీఐ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ (క్వాష్ పిటిషన్) వేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇన్నాళ్లూ మీడియా ముందుకు వచ్చి నీతులు వల్లించిన రఘురామకృష్ణంరాజు ఆర్థిక అక్రమాలు, బ్యాంకుల దోపిడీ బండారం సుప్రీంకోర్టు తీర్పుతో పూర్తిగా బట్టబయలైంది.
అత్యంత వేగంగా బలపడుతున్న అర్నాబ్ తుఫాను - తీర ప్రాంత వాసులకు హైఅలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నాబ్ తుఫాను అత్యంత వేగంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను కదలికలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాటిలైట్స్ స్పష్టంగా చిత్రీకరించారు. తుఫాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకునివున్న దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాలకు రెడ్ లెవల్ తుఫాను హెచ్చరికను జారీచేసింది. దీంతో తీరప్రాంత వాసుల్లో ఆందోళన మొదలైంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos