Tuesday, 23 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Kruthika Jayakumar Stills 2621.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 23 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
కృతిక జయకుమార్ స్టిల్స్
కృతిక జయకుమార్ స్టిల్స్
-
Kruthika Jayakumar Stills
-
Kruthika Jayakumar Stills
-
Kruthika Jayakumar Stills
-
Kruthika Jayakumar Stills
-
Kruthika Jayakumar Stills
-
Kruthika Jayakumar Stills
-
Kruthika Jayakumar Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్పల్లి 700 మంది విద్యార్థుల నమోదు
హైదరాబాద్: ముజిగల్ అకాడమీ కూకట్పల్లి, కేపీహెచ్‌బీలోని చట్నీస్ బాంక్వెట్ హాల్లో "క్రెసెండో" పేరిట ఒక అద్భుతమైన సంగీత ప్రదర్శనతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ శాఖలో 700 మంది విద్యార్థుల నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవటమనే ఒక ముఖ్యమైన మైలురాయిని సైతం ఈ వేడుకలు ప్రతిబింబించాయి. సంగీతం యొక్క శక్తికి, కళాత్మక వ్యక్తీకరణకు అంకితమైన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం , సంగీత ప్రియులు హాజరయ్యారు.
లక్నోలోని కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)
లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం ఒక కోచింగ్ సెంటర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 14 మంది విద్యార్థులు మరణించారని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. మంటలు చెలరేగిన తర్వాత పలువురు అందులో చిక్కుకుపోగా, కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. గంటకు పైగా చెలరేగిన ఈ మంటలను అదుపులోకి తెచ్చిన అనంతరం 14 మృతదేహాలను వెలికితీశారు. వాణిజ్య ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌తో పాటు గేమింగ్ జోన్, పెంపుడు జంతువుల ఉపకరణాల దుకాణం, పెట్ క్లినిక్, ఇతర దుకాణాలు ఉన్నాయి.
తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు
పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పట్ల తమకు ఎలాంటి వైరం గానీ, ప్రతికూల దృక్పథం గానీ లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నగరానికి సంబంధించిన చట్టపరమైన, పరిపాలనాపరమైన అంశాలలో ఇటీవల కీలక పురోగతి సాధించిన నేపథ్యంలో, ప్రాంతీయ పోటీకి సంబంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన
అమరావతిలోని భారత వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచనను జారీ చేసింది. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల కలయిక వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రుతుపవనాల ప్రభావం మళ్లీ పుంజుకోనుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా, అక్కడక్కడా కురిసే భారీ వర్షాలు, తరచుగా సంభవించే పిడుగులు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల పట్ల స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
మీకు గంట టైమిస్తున్నా, నా దువ్వాడను వదిలేయండి లేకపోతే: పోలీసులకు దివ్వెల మాధురి వార్నింగ్, వీడియో
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీకాకుళంలోని కొత్తూరు పోలీసు స్టేషనులో దువ్వాడ శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. ఈ నేపధ్యంలో కొత్తూరు పోలీసులు సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని స్టేషనుకి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఐతే ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని పోలీసు స్టేషనులో గంటలకొద్దీ కూర్చోబెడతారా అంటూ దివ్వెల మాధురి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ.... ఎవడో కౌన్కిస్కా గొట్టంగాడు పవన్ కల్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసాడని కేసు పెడితే దువ్వాడ శ్రీనివాస్ ను తీసుకొస్తారా?
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
Home
Horoscope
Shorts
Photos
Videos