Monday, 2 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Lavanya 2723.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 2 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
లావన్య
లావన్య
-
Lavanya
-
Lavanya
-
Lavanya
-
Lavanya
-
Lavanya
-
Lavanya
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పోలీసులపై తిరగబడిన రాప్తాడు దాడి నిందితుడు... కాల్పుల్లో మృతి?
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన హేమంత్ పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు అడవుల్లో దాగివున్నట్టు పోలీసులు గుర్తించి, అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై హేమంత్ దాడికి యత్నించగా పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
రాప్తాడు నిందితుడిపై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు, వీడియో
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా రాప్తాడు నిందితుడు హేమంత్ పైన పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. విద్యార్థినిపై పాశవిక దాడి చేసిన తర్వాత అతడు పరారయ్యాడు. అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద అడవిలో హేమంత్ దాక్కున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. పోలీసులను చూసిన అతడు వారిపైకి రాళ్లతో దాడికి దిగి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిపై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఆశ్రయం లేని 5,000 మంది కోసం నీతా ముఖేష్ అంబానీ అనంత ఆశ్రయ్ ప్రాజెక్టుకు నీతా అంబానీ భూమిపూజ
ముంబై: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు- చైర్పర్సన్ నీతా అంబానీ, ఆదివారం మహారాష్ట్రలోని కర్జాత్‌లో 'నీతా ముఖేష్ అంబానీ అనంత ఆశ్రయ్' ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితం కానున్న ఈ ప్రాజెక్టు, అనాథ పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులైన 5,000 మందికి పైగా వ్యక్తులకు కుటుంబ వాతావరణాన్ని, సంరక్షణను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ఈ లాభాపేక్ష లేని ప్రాజెక్టును, అవసరమైన అనుమతులు పొందిన తర్వాత దశలవారీగా అభివృద్ధి చేస్తారు.
హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభించిన మివి
ఈ కేంద్రం మివి యొక్క తయారీ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో విస్తరిస్తున్న క్రమంలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది. దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలన్న మివి నిబద్ధతకు ఈ పెట్టుబడి ప్రతిబింబంగా నిలుస్తోంది. భారతదేశంలో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు తోడ్పడాలని సంస్థ భావిస్తోంది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ అభివృద్ధికి సహకరించడంతో పాటు భారతీయ వినియోగదారుల కోసం మరిన్ని ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం.
జ్ఞానేశ్ కుమార్ భూగర్భంలో దాక్కొన్నా బయటకు లాక్కొస్తాం : ఖర్గే హెచ్చరిక
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరిక చేశారు. ఆయన భూగర్భంలో దాక్కున్నా బయటకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన 'ఢిల్లీ చలో' ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos