Monday, 2 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Madhu Shalini Gallery 2787.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 2 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
మధు షాలిని
మధు షాలిని
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
-
Madhu Shalini Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
భయపెడుతున్న మురసు తుఫాను - ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు
మురసు తఫాను భయపెడుతోంది. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో ఏపీలోని పలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. ముఖ్యంగా నిజాంపట్నం ఓడరేవుల్లో పదో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేసింది. అలాగే, మచిలీపట్నంలో 9వ నంబర్, కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, కళింగపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే, ఈ తుఫాను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో మురసు తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌తో దీపావళి జరుపుకోవచ్చు : సుప్రీంకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌తో దీపావళి పండుగను జరుపుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 8వ తేదీన దేశ ప్రజలు దీపావళఇ పండుగను జరుపుకోనున్నారు. దీంతో నవంబరు 7, 8వ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని పేర్కొంది.
మురసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: అధికారులకు సీఎం బాబు పిలుపు
మురసు తుఫాను సృష్టించే విధ్వంసాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ నుంచి అధికారులు, కలెక్టర్లతో తుఫాను సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.
మురసు తుఫాను ప్రభావం : రేపు బాపట్ల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు
మురసు తీవ్ర తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సూర్యలంక బీచ్‌కు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో 9440827526 (గుంటూరు), 9281413774 (బాపట్ల) నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
పెళ్లి చేసుకుని భర్త లండన్ జంప్, వరంగల్ భర్త ఇంటి ముందు భార్య ధర్నా
లండన్ నగరంలో ఉద్యోగం అని చెప్పి నాలుగేళ్ల క్రితం తనను వివాహం చేసుకుని అప్పట్నుంచి తన భర్త ముఖం చాటేస్తున్నాడంటూ ఓ వివాహిత వరంగల్ జిల్లా శివనగర్ లోని తన అత్తవారింటి ముందు ధర్నాకు దిగింది. నాలుగేళ్లుగా ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడంటూ కాలయాపన చేస్తున్నారనీ, తనను మోసం చేసారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అత్తవారింటి గేటు ముందు బైఠాయించి తన న్యాయం చేయాలని ధర్నా చేస్తోంది. న్యాయం జరిగే వరకూ అక్కడ నుంచి కదిలేది లేదని దివ్య అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే బైఠాయించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos