Saturday, 24 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Malvika Sharma Photos 4264.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 24 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Malvika Sharma Photos
Malvika Sharma Photos
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
బ్లాక్ కవరులో రూ. 1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ.. ఎలా పట్టుకున్నారంటే?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ. 1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని కలిగి ఉన్న ఇద్దరు భారతీయ ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ప్రయాణికులు ఎయిర్ ఏషియా విమానం (AK-68) ద్వారా మలేషియాలోని కౌలాలంపూర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ (HZU)కు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు, అధికారులు వీరిని అడ్డుకున్నారు.
యలహంక ప్యాలెస్‌ను షర్మిల కుమార్తె పెళ్లికి ఎందుకు ఎంచుకున్నారు?
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం సోదరి వైఎస్ షర్మిలతో తలనొప్పి తప్పేట్లు లేదు. కుటుంబ ఆస్తి వివాదం కారణంగా తన సోదరుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో తన సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయని వై.ఎస్. షర్మిలకు తెలుసు. కాబట్టి, నవంబర్ 25న జరగనున్న తన కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను ఎంచుకోవడం ఒక స్పష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది.
రూ.420 కోట్ల విలువ చేసే డైమండ్ ఫాంటసీ బ్రా - ధరించిన కైలీ జెన్నర్
జాకబ్ అండ్ కో సంస్థ, 2018 తర్వాత మొట్టమొదటి విక్టోరియాస్ సీక్రెట్ ఫాంటసీ బ్రాను 3,218 భాగాలు, 4,410 సహజ వజ్రాలతో, లోపల ఎలాంటి వస్త్రం లేకుండా తయారు చేసింది. మొట్టమొదటి విక్టోరియాస్ సీక్రెట్ ఫాంటసీ బ్రాను 1996లో తయారు చేశారు. దీనిని 'మిలియన్ డాలర్ మిరాకిల్ బ్రా' అని పిలిచేవారు, క్లాడియా షిఫర్ ఈ బ్రాండ్ ప్రకటనలలో దీనిని ధరించి మోడలింగ్ చేశారు.
ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న ఆర్నాబ్ తుఫాను - 27 నాటికి తీవ్రం
ఆర్నాబ్ తుఫాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారేందుకు సిద్ధమవుతోంది. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత బంగాలాఖాతంలో ఏర్పడిన ఈ తొలి తుఫానుకు 'ఆర్నాబ్'గా నామకరణం చేశారు. ఇది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
దామరచర్లలో కేసీఆర్‌ను గుంజకు కట్టేసి కొట్టినా తప్పు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు రెచ్చిపోయారు. భారీ అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను, ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డిని గుంజకు కట్టేసి కొట్టినా తప్పు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్ష కోట్ల భారీ అవినీతికి కేసీఆర్ డిజైన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి ప్రతిమా శ్రీనివాస్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'
చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.
కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?
శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ప్రధానమైనవి. శరీరంలోని వ్యర్థాలను బైటకు పంపి ఆరోగ్యంగా వుంచేందుకు ఇవి దోహదపడతాయి. ఐతే మారుతున్న జీవనశైలి, మద్యం అలవాట్ల వల్ల కిడ్నీలు కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. కిడ్నీల ఆరోగ్యానికి అవసరమైనన్ని మంచినీరు తాగమని చెబుతారు వైద్యులు. మంచినీటితో పాటు వీలున్నప్పుడల్లా సహజసిద్ధంగా తయారుచేసిన పానీయాలను సేవిస్తుండాలి. అవి ఏమిటో తెలుసుకుందాము. అల్లం పుదీనా టీని తాగుతుంటే యూరినరీ ట్రాక్ ఆరోగ్యవంతంగా వుంటుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంతో రక్తం సరఫరాకు ఎలాంటి అంతరాయం వుండదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సీజన్లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి
ఈ వర్షాకాలం అనంతర సీజన్లో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో మలేరియా, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కి చేరుకున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం జిల్లాలలో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ కూడా ఆందోళన కలిగిస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్టెక్
హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos