Friday, 31 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Manjusha Photos 4239.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 31 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Manjusha Photos
Manjusha Photos
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వ హయాంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ, ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏయూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన వీసీగా ఉన్న సమయంలో అనేక అక్రమాలు, నిధుల దుర్వినియోగం, కుమార్తెకు అక్రమంగా ఎంటెక్‌లో ప్రవేశం కల్పించడంత నియామకాలు - ప్రవేశాల్లో యధేచ్చగా ఉల్లంఘనలు, సివిల్ పనుల్లో అవకతవకలతో పాటు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్, విచారణ కమిటీల నివేదికల్లో తేలింది. వీటి ఆధారంగా సస్పెన్షన్ వేటు వేశారు. జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సివుండగా, తన రిటైర్మెంట్ ఆఖరి రోజున సస్పెండ్‌కు గురయ్యారు.
పోలీసుల్లో పెరుగుతున్న అక్రమ సంబంధాలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీపీ సజ్జనార్
పోలీస్ శాఖలోని పనిచేసే వారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. పోలీస్ శాఖ అంతర్గత క్రమశిక్షణ, పోలీస్ ప్రతిష్ట విషయంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పాత బస్తీలో సింహవాహిని మహంకాళి అమ్మవారి శిఖర పూజలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగత ప్రవర్తనలో గానీ హద్దులు దాటే అధికారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
అయోధ్య రామాలయం విరాళలపై పార్లమెంట్లో స్కిట్ : అతిథి పాత్రలో రాహుల్ గాంధీ
అయోధ్య రామాలయం విరాళాల కేసును నేపథ్యంగా చేసుకుని పార్లమెంట్ ఆవరణలో చిన్నపాటి స్కిట్ చేశారు. ఈ నాటకంలో బీహార్ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ (రాజేశ్ రంజన్) కాషాయ వస్త్రాలు ధరించి, ఓ సన్యాసి వేషాన్ని ధరించి పార్లమెంట్ ఆవరణలో విరాళాలు సేకరించారు.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి విడాకులు మంజూరు చేస్తాం : సుప్రీంకోర్టు
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన సతీమణి పాయల్‌కు విడాకులు మంజూరు చేస్తామనవి సుప్రీంకోర్టు వెల్లడించింది. వీరిద్దరూ తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుని, పెండింగ్‌లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి న్యాయస్థానంలో అంగీకరించడంతో ఈ తీర్పు వెలువరించింది.
అరెస్టు చేసి చూడండి... మీ సంగతి తేలుస్తాం : న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వస్తే.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారంట్‌పై ఆయనను అరెస్టు చేయాలని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందించారు. తనను ఎవరైనా అరెస్టు చేస్తే, ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు. యూదులలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికే మమ్దానీ తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీసీ ఓ అవినీతిమయమైన సంస్థ అని.. అది తనపై నకిలీ వారంట్‌ను జారీ చేసిందని కొట్టిపడేశారు. భవిష్యత్తులో తమ నేతలు, సైన్యంపై కూడా కేసులు పెడుతుందని దుయ్యబట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos