Friday, 30 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Model Arshi Khan 3324.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 30 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
మోడల్ అర్షి ఖాన్
మోడల్ అర్షి ఖాన్
-
Model Arshi Khan
-
Model Arshi Khan
-
Model Arshi Khan
-
Model Arshi Khan
-
Model Arshi Khan
-
Model Arshi Khan
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
కర్వా చౌత్ వ్రతం చేయలేదని ఆగ్రహం - భార్యపై భర్త ఫిర్యాదు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన కేసు ఒకటి నమోదైంది. రాష్ట్రంలోని కర్వా చౌత్ పండుగ సందర్భంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తన కోసం భార్య కర్వా చౌత్ వ్రతం చేయలేదని, చంద్రుడికి పూజ కూడా చేయలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. ఈ సారి కూడా పూజ చేయకపోతే విడాకులు ఇస్తానంటూ భార్యను బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Mobile Phone: ఛార్జింగ్లోని మొబైల్ ఫోన్ పేలిపోయింది.. ఎవరికి ఏమైందంటే?
ప్రకాశం జిల్లా, గూడూరు మండలం, పజార్ల గ్రామంలో శుక్రవారం ఒక ఇంట్లో ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. తిరుమల అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. అతను లేని సమయంలో ఫోన్ పేలి, మంటలు చెలరేగి ఇంటి సామాన్లు దెబ్బతినడంతో పాటు గోడలపై గీతలు పడ్డాయి.
దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం - ఏపీ వైపు దూసుకొస్తోంది...
అర్నబ్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా తేరుకోలేనేలేదు. ఇంతలో మరో తుఫాను కేంద్రీకృతమైంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ అల్పపీడనం ఏర్పడి, ఇది ఏపీ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో నెలకొనివున్న ఈ అల్పపీడనం అక్కడే స్థిరంగా కొనసాగినప్పటికీ వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడి సుస్పష్టం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం గురువారం ఉదయం ఒక ప్రకటన చేసింది.
మియాపూర్‌లోని 550 ఎకరాల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంటాం.. రేవంతన్న
సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో, మియాపూర్‌లోని 550 ఎకరాల విలువైన భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని, దానికి సరైన కంచె ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును చారిత్రాత్మకమని పేర్కొన్న ఆయన, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) బంధువు దామోదర్ రావు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అనే వ్యాపారవేత్తతో కలిసి 50 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ మియాపూర్ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
అర్నబ్ తుఫాను ఎఫెక్ట్ - మరికొన్ని రైళ్లు రద్దు
అర్నబ్ తుఫాను తీరం దాటిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ తుఫాను తీరం దాటిన తర్వాత ఏర్పడిన వాతావారణ పరిస్థితుల దృష్ట్యా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాల్లో మొత్తం ఆరు రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అందువల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించేముందు ఎన్.టి.ఈ.ఎస్, రైల్ వన్, ఐఆర్సీటీసీ, రైల్వే ఎంక్వైరీ నంబర్ 139 ద్వారా రైళ్ల వివరాలను ఎప్పటికపుడు తెలుసుకోవాలని సూచించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...
దద్దుర్లు కనిపించినప్పుడు వాటికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకోవడం సహజం. మీరు తిన్న ఆహారం, తీసుకున్న మందులు లేదా చర్మానికి ఉపయోగించిన ఏదైనా ఉత్పత్తి వల్ల అవి వచ్చాయని అనుమానించవచ్చు. అయితే, స్పష్టమైన కారణం తెలియకపోయినా దద్దుర్లు పదేపదే వస్తుంటే? ప్రతిసారీ వాటిని అలర్జీగా భావించడం వల్ల, భిన్నమైన చికిత్సా విధానం అవసరమయ్యే మరో ఆరోగ్య సమస్యను గుర్తించడంలో ఆలస్యం కావచ్చు. క్రానిక్ అర్టికేరియా అనేది ఆరు వారాలకు మించి దద్దుర్లు, వాపు లేదా ఈ రెండు లక్షణాలు పదేపదే కనిపించే పరిస్థితి. ఇందులో ఒక రకమే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా(CSU).
Home
Horoscope
Shorts
Photos
Videos