Monday, 24 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Naa Peru Surya Pre Release Event Photos 4199.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 24 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Naa Peru Surya Pre Release Event Photos, నా పేరు సూర్య ప్రి-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
Naa Peru Surya Pre Release Event Photos, నా పేరు సూర్య ప్రి-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Miss Universe India 2026, రంగు, రూపం కాదు ఆత్మవిశ్వాసం ముఖ్యం
Miss Universe India 2026గా ఎంపికైనది కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన రూపం, చర్మపు రంగు గురించి తాను తీవ్రమైన ఆత్మన్యూనతా భావంతో ఉండేదానినని ఆమె చెప్పింది. సుమారు 3 సంవత్సరాల పాటు, ఆమె ఫిల్టర్ లేకుండా ఒక్క ఫోటో కూడా తీసుకోలేదట. ఆమె తనను తాను దాచుకోవడం మొదలుపెట్టింది. అందగత్తెగా తనను అంగీకరించరేమోనని భయపడింది. కానీ ఆమె తనపై తను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని తన కలను సాకారం చేసుకునేందుకు కృషి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె 2024లో మిస్ టీన్ దివా టైటిల్ గెలుచుకుంది.
ఆరేళ్ల ప్రేమ - కుటుంబ సభ్యుల అనుమతితో హిజ్రాను పెళ్లాడిన పూజారి (Video)
వారిద్దరూ ఆరేళ్లపాటు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, ఆమె యువతి కాదు. హిజ్రా. హిజ్రాను ప్రేమించిన వ్యక్తి ఓ ఆలయ పూజారి. ఆ హిజ్రాను ఆరేళ్లపాటు ప్రేమించిన యువకుడు.. చివరకు కుటుంబ సభ్యుల అనుమతితో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కడలూరు జిల్లా తిరువందిపురంలో జరిగింది.
Gas Cylinder, సీఎం విజయ్ 3 సిలిండర్లు ఉచితం ప్రకటన, మరి 6 సిలిండర్లు అన్నారుగా?!!
ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నైనా ప్రకటించవచ్చు. ఉచితాలు అని చెప్పవచ్చు. అదిచేస్తాం ఇది చేస్తాం అని కూడా చెప్పేయవచ్చు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక వాటిని అమలు చేయాలంటే కళ్లు తిరుగుతాయి. ఎందుకంటే అది అంత సులభం కాదు కనుక. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పరిస్థితి కూడా ఇలాగే వుంది. అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద అర్హులైన వారికి ఏడాదికి 6 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్న విజయ్... మూడడుగులు వెనక్కి వేసారు. సోమవారం నాడు ఆయన తమిళనాడు అసెంబ్లీలో అర్హులైన వారికి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు.
ప్రైవేట్ ఫోటోలతో భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్త!
హైదరాబాద్ నగరంలో ఓ భర్త వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ ఫోటోలతో భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితురాలు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిగత, ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అమరావతి నుంచి ఖరగ్‌పూర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే కారిడార్ : కేంద్రానికి చంద్రబాబు థ్యాంక్స్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి ఖరగ్‌పూర్ వరకు 1107 కిలోమీటర్ల మేరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే కారిడార్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నాలుగులేన్ల రహదారి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా మీదుగా ఏపీ రాజధాని అమరావతికి చేరుకుంటుంది. మొత్తం 1107 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 457 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos