Saturday, 1 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Nanditha Swetha Photos 4140.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 1 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నందిత శ్వేత ఫోటోలు
నందిత శ్వేత ఫోటోలు
-
Nanditha Swetha photos
-
Nanditha Swetha photos
-
Nanditha Swetha photos
-
Nanditha Swetha photos
-
Nanditha Swetha photos
-
Nanditha Swetha photos
-
Nanditha Swetha photos
-
Nanditha Swetha photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Girl: నా వయసు కేవలం 15 ఏళ్లు.. నేను చేసింది క్షమించదగినది కాదు..
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీని దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతి, ఆన్లైన్లో బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రెండు చేతులు జోడించి మాట్లాడిన ఆమె, ఆ సమయంలో అక్కడి జనసందోహం సృష్టించిన ఉద్వేగపూరిత వాతావరణానికి లోనై ప్రధానిపై అనుచిత పదజాలం వాడానని పేర్కొంది.
అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన ఏపీసీఐడీ
కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వీడియోను రూపొందించినందుకు, మాజీ వైఎస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (ఏపీసీఐడీ) కేసు నమోదు చేసింది. పెమ్మసానిని చేతికి సంకెళ్లు వేసినట్లుగా చూపించే వీడియోను అంబటి సోషల్ మీడియాలో సృష్టించి పోస్ట్ చేశారని, ఇది ఆయనను అవమానించడానికి, ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశించినదని స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
అధికారాన్ని మీరు వద్దనుకుంటేనే వదులుకుంటారు: ప్రధాని మోడితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... బంగారాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితి నుంచి దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా శ్రీ నరేంద్ర మోడిగారు తీసుకొచ్చారు. దేశాన్ని అగ్రపథంలో తీసుకుని వెళ్లేందుకు అహరహం శ్రమిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజు కూడా శెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. యువతీయువకుల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అట్లాంటి ఆయనను అనకూడని మాటలు అంటున్నారు. జంతర్ మంతర్ నిరసనల్లో ఆయనను ఎన్నో మాటలు అన్నారు. నాకు కన్నీళ్లు వచ్చాయి.
గోదావరిలో వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక.. ప్రజలకు అలెర్ట్
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 49.8 అడుగులుగా ఉండగా, కునవరం వద్ద 16.3 మీటర్లు, పోలవరం వద్ద 10.2 మీటర్లుగా నమోదైంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహ రాక (ఇన్‌ఫ్లో), విడుదల (అవుట్‌ఫ్లో) 5.3 లక్షల క్యూసెక్కులకు పైగా నమోదయ్యాయి.
ప్రధాని చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, భోగాపురం ఎయిర్పోర్ట్ విశిష్టత
దాదాపు రూ. 5000 కోట్లతో నిర్మించిన అల్లూరు సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ విమానాశ్రయం ప్రాముఖ్యత ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాము. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) ప్రాంత రూపురేఖలను మార్చే అత్యంత ఆధునిక ప్రాజెక్ట్. ప్రధాన ప్రత్యేకతలు ఏమిటంటే... కేవలం 31 నెలల రికార్డు సమయంలో పూర్తయిన అతికొద్ది గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలలో ఇది ఒకటి. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమై, రాబోయే దశల్లో 4 కోట్ల ప్రయాణికుల వరకు తట్టుకునేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos