Thursday, 9 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Poonam Kour Photos 3960.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 9 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
పూనమ్ కౌర్ ఫోటోలు
పూనమ్ కౌర్ ఫోటోలు
-
Poonam Kour photos
-
Poonam Kour photos
-
Poonam Kour photos
-
Poonam Kour photos
-
Poonam Kour photos
-
Poonam Kour photos
-
Poonam Kour photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఓయ్ ఫ్రెండ్సూ... జాబ్ వేకన్సీరా బాబూ, నెలకి రూ. 12 వేలు, మదనపల్లి మహిళా రైతు ఆఫర్, వీడియో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లికి చెందిన ఓ మహిళా రైతు సోషల్ మీడియాలో జాబ్ ఆఫర్ కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె వీడియోలో మాట్లాడుతూ... ఓయ్ ఫ్రెండ్సూ... జాబ్ వేకన్సీరా బాబూ, నెలకి రూ. 12 వేలు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పని వుంటుంది. ఉదయం 6 గంటలకు రాగానే వేడివేడి కాఫీ ఇస్తాము. మధ్యాహ్నం 12 గంటలకు ఓ కూల్ డ్రింక్. మీరు చేయాల్సిందల్లా టమోటా మొక్కలు నాటడం, పురి కట్టడం, కాయలు కోయడంపై మొదట నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
మహారాష్ట్ర కొల్హాపూర్‌లో గ్యాస్ సిలిండర్ల ప్రవాహం, దొరికినోళ్లకు దొరికినన్ని, వీడియో
మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. ముంబై మహానగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో వున్నాయి. ఇదిలావుంటే కొల్హాపూర్‌లో వరదనీరు ఉధృతి కాస్తా ఓ గ్యాస్ సిలిండర్ల గోదామును ముంచెత్తింది. ఉధృతమైన వరద ప్రవాహానికి వేలాది సిలిండర్లు వరదలో కొట్టుకుని పోయాయి. వీటిని చూసిన స్థానికులు పలువురు ఆ సిలిండర్లను ఎలాగో పట్టుకుని తీసుకుపోతున్న దృశ్యాలు కనబడ్డాయి. ముంబై మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. ఈ వరద ధాటికి ఇప్పటివరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. పలుచోట్ల రైల్వే ట్రాక్స్ తెగిపోయాయి.
గుంటూరులో సమాజాభివృద్ధిని బలోపేతం చేస్తున్న శ్రీ సిమెంట్
శ్రీ సిమెంట్ లిమిటెడ్ తన గుంటూరు కార్యకలాపాల పరిసర గ్రామాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల కింద ఆరోగ్యం, విద్య, సురక్షిత తాగునీరు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, కార్యాలయ భద్రత రంగాల్లో నిరంతర పెట్టుబడుల ద్వారా సమాజాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తోంది. శ్రీ ఫౌండేషన్ ట్రస్ట్, ఉద్యోగుల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా సమాజాల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే, మరింత సురక్షితమైన, స్థిరమైన కార్యాలయ వాతావరణాన్ని కూడా ప్రోత్సహిస్తోంది.
ప్రియురాలికి వేరే యువకుడితో పెళ్లి జరుగుతోందని ఊరంతా తన లవ్ పోస్టర్లు అంటించాడు, వీడియో
జయం సినిమా గుర్తుండే వుంటుంది. అందులో హీరో నితిన్ కనబడకుండా స్లోగన్స్ రాసి విలన్ కి హీటెక్కిస్తాడు. ఇప్పుడు అలాగే ఓ ప్రియుడు తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెద్దలు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఊరంతా తామిద్దరు కలిసి వున్న పోస్టర్లు అంటించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఇతడి ప్రేమ వ్యవహారం కాస్తా పోస్టర్లతో సంచలనంగా మారింది. తాము ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామనీ, ఐతే తన ప్రియురాలి పేరెంట్స్ ఆమెకి ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేస్తున్నారని అతడు ఆరోపిస్తున్నాడు.
టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో వీడని మిస్టరీ : భర్త శ్రీచరణ్‌కు మరో వ్యక్తి సాయం?
విశాఖపట్టణంకు చెందిన టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులోని మిస్టరీ ఇంకా తేలలేదు. తన కుమార్తెను అల్లుడు శ్రీచరణ్ హత్య చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పైగా, ఈ హత్య చేసేందుకు శ్రీచరణ్‌కు మరోవ్యక్తి సాయం చేసివుంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ముమ్మాటికీ పథకం ప్రకారమే అడ్డుతొలగించుకున్నారన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం.
ఆర్తి ల్యాబ్‌లో ఏఐ ఆధారిత పేరంటల్ అల్ట్రా సౌండ్ స్కాన్లు
ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్, ఆరిజిన్ మెడికల్ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి విభాగమైన ఆరిజిన్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రసవపూర్వ అల్ట్రాసౌండ్ సంరక్షణ యొక్క నాణ్యతను, అందుబాటును మెరుగుపరచడానికి తమ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాలుగా, ఈ రెండు సంస్థలు కలిసి పనిచేసి, అధిక సంఖ్యలో రోగులు వచ్చే క్లినికల్ వాతావరణాలలో తల్లి - పిండం ఇమేజింగ్‌కు మద్దతు ఇచ్చే ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి, ధృవీకరించాయి. తద్వారా కాబోయే తల్లులు స్థిరమైన, అధిక-నాణ్యత గల ప్రసవపూర్వ అంచనాలను పొందేలా ఇవి సహాయపడ్డాయి.
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos