Tuesday, 3 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Poonam Pandey Latest Gallery 2659.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 3 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
పూనం పాండే
పూనం పాండే
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
-
Poonam Pandey Latest Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
తండ్రి కష్టపడి చదివిస్తే.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని పాడుచేసుకున్నా...
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఓ కార్యకర్త ఒకరు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు. దీంతో దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ పోల్ : బ్యాలెట్ ఓట్లలో కూటమి ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. అన్ని చోట్లా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. విశాఖపట్నం(జీవీఎంసీ)లో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి 125 ఓట్ల ఆధిక్యం లభించింది. జీవీఎంసీలో మొత్తం 747 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. టీడీపీకి 351, వైకాపాకు 226, ఇతరులకు 170 ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో 15 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. అన్నీ టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి రాజ్కుమార్కే పోలయ్యాయి.
రాప్తాడు ఘటన ఉన్మాది హేమంత్ కుడికాలు తొలగింపు
అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన ఉన్మాది హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. మోకాలి పైవరకు తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. సోమవారం అర్థరాత్రి తర్వాత వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్పారు.
తుఫాను రాకకు ముందే.. 17 జిల్లాలకు రూ.37 కోట్లు కేటాయించిన ఏపీ
తీవ్ర తుఫాను మురసు రాకకు ముందు, అత్యవసర సహాయక చర్యలు, ముందుజాగ్రత్త చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 జిల్లాలకు రూ. 37 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాల ప్రకారం, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెరో రూ. 3 కోట్ల చొప్పున మొత్తం రూ. 18 కోట్లు కేటాయించారు.
Cyclone Murasu: చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి, రాష్ట్రంలో తుపాన్ల ప్రభావం, వాటి వల్ల జరిగిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, అర్నాబ్ తుపాను, దాని తర్వాత వచ్చిన రాసు తుపాను వల్ల ఏర్పడిన పరిస్థితులను చంద్రబాబు నాయుడు వివరించారు. పలు జిల్లాల్లో పంటలకు, ఆస్తులకు జరిగిన నష్టం గురించి ఆయన షాకు తెలియజేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్
మలబద్ధకం అంటే కేవలం మలవిసర్జనలో ఇబ్బంది ఎదుర్కోవడం మాత్రమే కాదు. చాలామందికి ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో పాటు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. సాధారణంగా ఎదురయ్యే ఈ సమస్యల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. ఈ అంశాలపై దృష్టి సారిస్తూ, ఒపెల్లా తన కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్ కోసం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన #1స్మార్ట్సొల్యూషన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఓమ్నికామ్ అడ్వర్టైజింగ్ ఇండియాలో భాగమైన మెక్కాన్ ఇండియా, ఒపెల్లా బృందంతో కలిసి ఈ ప్రచారాన్ని రూపొందించింది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos