Sunday, 5 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Prabhjeet Kaur New Stills 2966.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 5 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ప్రభాజీత్ కౌర్ న్యూ స్టిల్స్
ప్రభాజీత్ కౌర్ న్యూ స్టిల్స్
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
-
Prabhjeet Kaur New Stills
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అయోధ్య మందిర విరాళాలతో జల్సాలు.. స్మార్ట్ఫోన్ల కొనుగోలు
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం వచ్చిన విరాళాలు తారా స్థాయిలో దుర్వినియోగమైనట్టు తేలింది. ఈ నిధులను స్వాహా చేసిన పలువురు జల్సాలు చేశారు. మరికొందరు స్మార్ట్ఫోన్లు వంటి విలాసవంతమైన వస్తుసామాగ్రిని కొనుగోలు చేశారు. ఇంకొందరు తమ స్నేహితులకు స్మార్ట్ ఫోన్లు బహుమతిగా ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా తన ఖాతా నుంచి రూ.15 లక్షలకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది.
హర్మూజ్ జలసంధిలో సేవా రుసుం వసూలు చేస్తాం : ఇరాన్
ప్రపంచం దేశాలకు ఇంధన రవాణాకు అత్యంత కీలకంగా మారిన హర్మూజ్ జలసంధిలో సేవా రుసుంను వసూలు చేస్తామని ఇరాన్ ప్రకటించారు. చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రెహ్మానీ ఇదే అంశంపై స్పందిస్తూ, హర్మూజ్ తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున.. జలసంధిలో సేవా రుసుం వసూలు చేస్తామన్నారు.
వైసీపీకి కోవర్టుగా మారిన ప్రకాశ్ రాజ్.. ఫైర్ అయిన కిరణ్ రాయల్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) కోవర్టుగా వ్యవహరిస్తూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కిరణ్ రాయల్, ఈ ఆరోపణలకు సంబంధించి కొన్ని ఆడియో క్లిప్పింగులను విడుదల చేశారు.
అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ అమ్మిన ఇంటిలోనే ఆయువు తీసుకున్నారు...
అప్పుల బాధను తాళలోని ఓ జంట తమ కుమారుడుతో కలిసి ప్రాణాలు తీసుకున్నారు. ఇతరులకు విక్రయించిన ఇంటిలోనే వారు ఆయువు తీసుకున్నారు. అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుతలను ప్రకాష్, ప్రభ దంపతులతో పాటు వీరి కుమారుడు శశాంక్ ఉన్నారు.
ఏడు అడుగులు వేసిన భర్త వదిలేస్తే.. ఆసరాగా ఉంటామన్న సన్నిహితులు మోసం చేశారు.... అందుకే...
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్య గర్భందాల్చిన తర్వాత పిల్లలుంటే కలిసి జీవించలేనని చెప్పి మోసం చేశాడు. దీంతో ఒంటరిగా మిగిలిపోయిన ఆ మహిళ... ఒంటరితనాన్ని అసరాగా తీసుకుని దగ్గరకు చేరదీసిన స్నేహితులు, సన్నిహితులు మోసం చేశారు. దీంతో ఇటు కన్నవారికి, అటు భర్త, స్నేహితులకు దూరమై, ఒంటరితనాన్ని జీవించలేని ఆమె ప్రాణాలు తీసుకుంది. మృతురాలు రేణుక (26). హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాండ్ లాడ్జిలో బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము. మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos