Wednesday, 19 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Pranavi Manukonda Photos 7805.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 19 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ప్రణవి మానుకొండ ఫోటోలు
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
-
ప్రణవి మానుకొండ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
నా భర్త చాలా మంచోడు, ఆమె మీద పడుతుంటే కమిటయ్యానంటున్నాడు: ఫోక్ డ్యాన్సర్ భార్య, వీడియో
వేములవాడలో లేడీ ఫోక్ డ్యాన్సరుతో తన భర్త ఈశ్వర్ సాయి ఏకాంతంగా గడుపుతుండగా వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది ఈశ్వర్ భార్య. గదిలో వాళ్లిద్దరూ వుండగా నేరుగా ఇంట్లోకి వెళ్లింది. చెప్పు తీసుకుని కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నా భర్త చాలామంచివాడు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కనీసం మద్యం కూడా తాగడు. తనతో నాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఈ ఏడేళ్ల కాపురంలో నన్ను పూవుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఆ అమ్మాయితో ఏమిటి ఇదంతా అని అడిగితే... ఆమె తనపై పడిందనీ, దాంతో కమిట్ అయిపోయా అంటున్నాడు.
టిక్కెట్లు పెంపుతో వచ్చే ఆదాయంలో 20 శాతం చెల్లించాలి : తెలంగాణ సర్కారు ఆదేశం
తెలుగు చిత్రపరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త సినిమా విడుదల సమయంలో సినిమా టిక్కెట్ల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మొత్తాన్ని సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది.
సొంత పార్టీ నేతలనే పట్టించుకోని వైఎస్ జగన్.. అప్పుడైతే ఓకే.. ఇప్పుడేమైంది?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సొంత పార్టీ నాయకులు అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా, బెంగళూరు నుంచి విమానంలో వచ్చినప్పుడు జగన్‌ను పలకరించడానికి గన్నవరం వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివస్తుంటారు. కానీ వారి కోసం జగన్ ఏమాత్రం సమయం కేటాయించరు. జగన్ రెండు వారాలకు ఒకసారి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో, ఏ స్థాయి నాయకుడైనా అక్కడ ఆయనను కలవడం దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే, కనీసం విమానాశ్రయంలోనైనా ఆయన్ని కలవడానికి నాయకులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.
వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు.. పలువురు నిపుణులతో కలిసి ప్రశ్నపత్రం తయారీ
భవిష్యత్‌లో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోభాగంగా, పలువురు నిపుణులతో ప్రశ్నపత్రం తయారు చేయించడం, నీట్ ప్రశ్నపత్రాలను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు అమర్చడం వంటివి పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది.
వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌తో తాగునీటి కొరత.. నారా లోకేష్ వివరణ
ఏపీ రాష్ట్రంలోని అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. అటువంటి ప్రాజెక్టులలో ఒకటి విశాఖపట్నంలో రాబోతున్న గూగుల్ డేటా సెంటర్. ఈ ప్రాజెక్టు స్థానిక వనరులపై చూపే ప్రభావం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనలు, వాదనలు వ్యాప్తి చేస్తుండటంతో ఇది రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఈ విమర్శలలో అధిక భాగం నీటి వినియోగంపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ డేటా సెంటర్ భారీ పరిమాణంలో నీటిని వినియోగించుకోవచ్చని, తద్వారా విశాఖపట్నంలో తాగునీటి కొరతకు దారితీయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఐటీ మంత్రి నారా లోకేష్ బుధవారం అసెంబ్లీలో ఈ ఆందోళనలను ప్రస్తావించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos