Sunday, 6 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Priya Vadlamani 7347.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 6 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ప్రియా వడ్లమాని
ప్రియా వడ్లమాని
-
ప్రియా వడ్లమాని
-
ప్రియా వడ్లమాని
-
ప్రియా వడ్లమాని
-
ప్రియా వడ్లమాని
-
ప్రియా వడ్లమాని
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఢిల్లీ సత్య కేతన్‌లో కూలిన భవనం.. శిథిలాల కింద విద్యార్థులు?
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో భవనం కూలినట్లు సమాచారం అందగానే.. సహాయక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
మదనపల్లె లేడీ డాన్ కోనేటి సులోచన, కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఆమె ఇంట్లో పోలీసులు సోదాలు
ఆమె పేరు చెబితే మదనపల్లె ప్రాంతంలోని వారికి వెన్నులో వణుకు. ఆమె పేరు సులోచన. ఆమె చేస్తున్న కార్యకలాపాల వల్ల అక్కడివారు ఆమెను లేడీ డాన్ అంటూ సంబోధిస్తున్నారు. ఆమెపై నమోదైన ఫిర్యాదుల నేపధ్యంలో కోర్టు సెర్చ్ వారెంట్ జారీ చేసింది. దీనితో పోలీసులు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఆమె ఇంట్లో సోదాలు చేస్తున్నారు. లేడీ డాన్ సులోచన ఇంటితో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 50 రకాల ఆస్తి పత్రాలు, 15 ఫోర్జరీ సంతకాలతో వున్న ఖాళీ బాండ్ పేపర్లు లభించినట్లు తెలుస్తోంది.
డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులకు కల్పవృక్ష వర్క్ షాప్
దేశంలో అగ్రగామి కంటి ఆస్పత్రిగా గుర్తింపు పొందిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పీజీ ఆఫ్తాల్మాలజీ విద్యార్థుల కోసం కల్పవృక్ష 19వ వార్షిక వర్క్‌షాపును చెన్నై నగరంలో శనివారం ప్రారంభమై ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ సంస్థలకు చెందిన విశిష్ట అధ్యాపకులచే నిపుణుల నేతృత్వంలోని సెషన్లు, హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ముఖ్యంగా, యువెటిస్, గ్లాకోమా, కార్నియా, రిఫ్రాక్టివ్, క్యాటరాక్ట్, స్క్వింట్ మరియు న్యూరో ఆప్తాల్, ఆర్బిట్, ఓక్యులోప్లాస్టీ వంటి కీలకమైన స్పెషాలిటీలు తదితర అంశాలు ఇందులో ఇమిడివున్నాయి. ఈ వర్క్‌షాపులో డాక్టర్ ఎం.దివ్య 'డాక్టర్ వి.వేలాయుధం కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అవార్డు'ను అందుకోగా, డాక్టర్ ఆర్.దివ్య 'బెస్ట్ కేస్ ప్రజెంటేషన్'కుగాను 'డాక్టర్ జె.అగర్వాల్ ఎగ్జెంప్లరీ అవార్డు'ను అందుకున్నారు.
వర్గ పోరుతో పంజాబ్ ఇన్చార్జ్ పదవిని కోల్పోయిన కాంగ్రెస్ నేత....
పంజాబ్ రాష్ట్రంలో వర్గపోరు కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తోంది. ఈ వర్గ పోరు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జిగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలెట్‌ను ఇన్చార్జిగా నియమించింది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వర్గపోరు తారాస్థాయికి జరిగింది. దీంతో బఘేల్‌ను తప్పించి, అస్సాం రాష్ట్రానికి ఇన్చార్జిగా నియమించింది.
సమావేశాల పేరుతో ఇంటికి ఆహ్వానించి అసభ్యంగా ప్రవర్తిస్తున్న జేఎన్‌యూ ప్రొఫెసర్
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. సమావేశాల పేరుతో ఇంటికి పిలిచి, ఎవరూ లేని సమయంలో తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడటంతో ఈ ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్
చెన్నై మహానగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం హెల్త్‌కేర్ చెన్నై నగరంలోనే తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్‌ను నిర్వహించింది. ఇది ఒక అధునాతన చికిత్స, దీనిలో నరాల కార్యకలాపాలను నియంత్రించి, కదలిక, పనితీరు పునరుద్ధరణకు సహాయపడే నియంత్రిత విద్యుత్ ప్రేరణలను అందించడానికి వెన్నెముకకు సమీపంలో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ.
గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?
గర్భిణులు చిలకడ దుంపలు... అంటే తీపి బంగాళాదుంపలు నిశ్చింతగా తినవచ్చు. ఇవి తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ సరైన ఎదుగుదలకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. గర్భిణులకు చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ అవయవాల ఎదుగుదలకు అవసరమైన విటమిన్-A వీటిలో వుంటుంది. చిలకడ దుంపల్లో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారి బిడ్డ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, ఇతర అవయవాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
హైదరాబాద్: ఓరల్ ఇంప్లాంటాలజీ రంగంలో తాజా పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతలు, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు Indian Society of Oral Implantologists (ISOI) 32వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు నిర్వహించడం విశేషం. సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డెంటల్ నిపుణులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు. సదస్సులో 60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటున్నారు.
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
Home
Horoscope
Shorts
Photos
Videos