Photo Gallery Cinema Actresses Priya Vadlamani Photos 7364.htm

Notifications

ప్రియ వడ్లమాని ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనతో తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే తను, తన మంత్రివర్గ సహచరులంతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామనీ, పెట్టుబడులు పెట్టించి భారతదేశంలోనే అమరావతి రాజధాని నగరాన్ని నెం.1 నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తాము ఏపీ అభివృద్ధికి కృషి చేస్తుంటే రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలా అని వైసిపి చూస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. తనను అకారణంగా ఆనాడు జైల్లో పెట్టారనీ, ఇప్పుడు ప్రతీకారంగా జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలంటే నాకు ఒక్క నిమిషం పని. జైల్లో పెట్టలేకనా... నేను అలాంటి వాడిని కాదు. నాక్కావలసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి.

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు గారిని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు, నిపుణులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. సన్మాన కార్యక్రమం అనంతరం క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ రంగ భవిష్యత్, ప్రతి రోగికి నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై డా. నోరి వైద్య బృందంతో ప్రత్యేకంగా చర్చించారు.

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.