Tuesday, 11 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Priyanka 2568.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 11 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ప్రియంక
ప్రియంక
-
Priyanka
-
Priyanka
-
Priyanka
-
Priyanka
-
Priyanka
-
Priyanka
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆరు నెలల్లో రూ.45 లక్షల అప్పు తీర్చేసిన యువతి.. ఎలా సాధ్యం?
ఓ యువతి అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసింది. కేవలం ఆరు నెలల్లో రూ.45 లక్షల అప్పు తీర్చేసింది. ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసేందుకు 20 యేళ్ల వయసులో విద్యా రుణం తీసుకుంది. ఈ రుణాన్ని కేవలం 45 రోజుల్లో తీర్చేసింది. అమెరికాలో ఉద్యోగం లభించడంతో అది సాధ్యమైంది. ఈ మేరకు తన ఆర్థిక ప్రయాణాన్ని వివరిస్తూ ఆమె రూపొందించిన ఇన్స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వెరల్‌గా మారింది. విదేశాల్లో చదువు, ఉద్యోగం, పర్యటనల అనంతరం తిరిగి స్వదేశానికి రావాలాని ఆమె నిర్ణయించుకోవడం విశేషం.
యువతులు జీన్స్ ధరిస్తే యువకులు హద్దులు దాటుతారా? ఢిల్లీ హైకోర్టు
యువతులు జీన్స్ ధరిస్తే యువకులు హద్దులు దాటుతారా అంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. యువతుల వస్త్రధారణ వారి వ్యక్తిగత నిర్ణయమని కోర్టు అభిప్రాయపడింది. అమ్మాయిలు జీన్స్ ధరించడం యువకుల దుష్ప్రవర్తనకు కారణమవుతుందని చెప్పడం విచారకరం. ఆ తరహా ఆలోచనా ధోరణి ఆమోదయోగ్యం కాదని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ చంద్రశేఖరన్ సుధ తెలిపారు.
17 యేళ్ల బాలికను గర్భవతిని చేసిన 17 యేళ్ల బాలుడు
17 యేళ్ల బాలుడు 17 యేళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ బాలిక మంచం పట్టింది. తీవ్ర అనారోగ్యానికి గురైన తన బిడ్డకు న్యాయం చేయాలంటూ ఆమె తల్లి వేడుకుంటోంది. భరోసా ఇచ్చిన వారంతా వివిధ కారణాలతో వెనుకడుగు వేయగా ఏం చేయాలో పాలుపోని స్థితిలో కన్నీటి పర్యంతమవుతోంది. చిక్కుముడిని తలపిస్తున్న ఈ ఉదంతం ఐసీడీఎస్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గ్రామ పెద్దలకు సవాల్‌గా మారింది.
ఆగష్టు 11, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా సమాచారం ప్రకారం, 2026 ఆగస్టు 11న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ సూచన ఎలా వుందంటే.. తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలికి సంబంధించిన సూచన: అన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
అమావాస్య రోజున ఆకాశంలో అరుదైన కలయిక.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు
అమావాస్య రోజున ఆకాశంలో అరుదైన కలయిక జరుగనుంది. బుధుడు, గురుడు, అంగారకుడు, యురేనస్, శని, నెప్ట్యూన్ అనే ఆరు గ్రహాలు ఒకే వరుసలో అమరే అరుదైన ఖగోళ దృశ్యం బుధవారం నాడు ఆవిష్కృతం కానుంది. ఆకాశం నిర్మలంగా ఉండి, నగరంలోని కాంతి ఆ చిన్న గ్రహాలను కప్పివేయకపోతే... గురుడు, అంగారకుడు, శని గ్రహాలు కంటికి నేరుగా కనిపిస్తాయి. మిగిలిన గ్రహాలను చూడటానికి మాత్రం బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ అవసరమవుతాయి. ఈ గ్రహాల అమరిక వార్షిక పెర్సీడ్ ఉల్కాపాతం సమయంతో ఏకీభవిస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్‌కేర్ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్‌లోని వివంతా బై తాజ్‌లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్‌ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos