Photo Gallery Cinema Actresses Promodini Photos 3652.htm

Notifications

ప్రమోదిని ఫోటోస్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ఇజ్రాయెల్ దాడిలో 16 మంది లెబనాన్ ప్రజలు మృతి: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి బ్రేక్

పవన్ కల్యాణ్‌పై కవిత విమర్శలు.. ఏమాత్రం పట్టించుకోని జనసేన

పవన్ కల్యాణ్‌పై కవిత విమర్శలు.. ఏమాత్రం పట్టించుకోని జనసేనకల్వకుంట్ల కవిత జనసేనాని పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నా జనసేన పార్టీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. టీఆర్ఎస్ తరహాలో తన సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించినప్పటి నుండి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమె ప్రస్తుతం తెలంగాణలో తన పార్టీకి ఊపునిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, కవిత పవన్ కళ్యాణ్‌ను నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం ఒక కొత్త పరిణామంగా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమమని అనడం, తెలంగాణ ప్రజలను కించపరచడం వంటి చర్యలకు గాను పవన్ కళ్యాణ్‌పై దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసు నమోదు చేయాలని ఆమె వ్యాఖ్యానించారు.

మాకు కమలం, కమల కల్యాణ్ గురించి పెద్దగా పట్టింపు లేదు.. మహేష్ గౌడ్

మాకు కమలం, కమల కల్యాణ్ గురించి పెద్దగా పట్టింపు లేదు.. మహేష్ గౌడ్తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనేక వైపుల నుండి సవాళ్లు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల ఉనికి కాంగ్రెస్‌కు ఇప్పటికే ఇబ్బందికరంగా ఉండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో మరో ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీ గమనిస్తోంది. ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనిరుధ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ, ఆయన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పర్యాటకుడు అని, తెలంగాణలో ఉంటూ ఇక్కడే జీవనోపాధి పొందుతున్నా ఈ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాకు కమలం (బీజేపీ) లేదా కమల కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) గురించి ఎలాంటి పట్టింపు లేదు. తెలంగాణ ప్రజలు అటువంటి వారిని ఎప్పటికీ నమ్మరు అని వ్యాఖ్యానించారు.

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదుమజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలునాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.

వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.