Sunday, 1 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Rakul Preet Singh New Gallery 3078.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 1 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
రకుల్ ప్రీత్ సింగ్ న్యూ గ్యాలరీ
రకుల్ ప్రీత్ సింగ్ న్యూ గ్యాలరీ
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
-
Rakul Preet Singh New Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
Weather forecast.. నవంబర్ 1, 2026.. తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
నవంబర్ 1, 2026న తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణ సూచన వివరాలు: ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు).. తీర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు: అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
ఇటుకతో చిన్నారిపై రాక్షస దాడి చేసిన బాలుడి మానసిక స్థితి చెక్ చేస్తాం, కేసు కూడా: పంచకుల డిసిపి
హర్యానాలోని సెక్టార్ 20, పంచకుల ప్రభుత్వ మోడల్ స్కూల్లో 8 ఏళ్ల బాలుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా ఇటుకరాయితో దాడి చేయడంపై పంచకుల డిసిపి అదితి సింగ్ స్పందించారు. ఆమె ఈ ఘటన గురించి మాట్లాడుతూ... అక్టోబరు 28న సెక్టార్ 20, పంచకుల ప్రభుత్వ మోడల్ స్కూలులో దురదృష్టకరం సంఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడు ఆరేళ్ల చిన్నారిపై దారుణమైన దాడి చేసాడు. ప్రస్తుతం బాధిత చిన్నారికి పిజిఐ చంఢీగర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి తప్పుకున్నది.
రంపంతో విద్యార్థినిపై దాడి: నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయానన్న టీచర్
అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రేమోన్మాది ఓ విద్యార్థినిపై చేసిన కిరాతక చర్య గురించి తరగతి ఉపాధ్యాయురాలు వివరించారు. ఆమె మాట్లాడుతూ... పిల్లలకి పాఠం చెబుతున్నా. ఒకడు వేగంగా క్లాసు రూంలోకి ఎలక్ట్రిక్ రంపం పట్టుకుని వచ్చాడు. తరగతి గదిలో ఏదైనా పని చేయడానికి వచ్చాడేమో అనుకున్నా. కానీ అతడు నేరుగా విద్యార్థిని వద్దకు వెళ్లాడు. రంపంతో దారుణంగా దాడి చేసాడు. నేను నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయా. మిగిలిన విద్యార్థులంతా క్లాస్ రూం నుంచి భయంతో పరుగులు తీసారు. చూస్తుండగానే రక్తం మడుగులో పడిపోయింది ఆ విద్యార్థిని అంటూ ఉపాధ్యాయురాలు భోరమంటూ విలపించింది.
ప్రైవేటు ఉద్యోగులు పిజ్జాలు పంచుకుంటూ డ్యాన్స్ చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదా, వీడియో
సోషల్ మీడియాలో ఓ మహిళ చిలకపచ్చ రంగు శారీ కట్టుకుని వేసిన డ్యాన్స్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆమె ప్రభుత్వ కార్యాలయంలో డ్యాన్స్ చేయడమే. ఆ వీడియోలో సదరు మహిళ... పక్కనే అధికారులు చూస్తుండగా ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఓ హిందీ పాటకు చేతులను తిప్పుతూ లయబద్ధంగా నాట్యం చేస్తూ కనిపించింది. ఈ డ్యాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇట్లా డ్యాన్స్ చేసేవాళ్లను డిస్మిస్ చేయాలి, ప్రజలకు చేయాల్సిన పనులను పక్కనబెట్టి ఇలా డ్యాన్స్ చేస్తూ కాలయాపన చేస్తారా...
తల్లి నిద్రిస్తుండగా శిశువును ఎత్తుకెళ్లిన ముగ్గురు..
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎటుకూరు రోడ్డులో ఇద్దరు నెలల వయసున్న శిశువును ముగ్గురు యువకులు అపహరించారు. పాత సామాగ్రి విక్రయించే దుకాణం ముందు తల్లి నిద్రిస్తుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు శిశువును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు, సదరు యువకులకు మరియు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos