Sunday, 23 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Regina Latest Gallery New Pics 4143.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 23 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
రెజీనా లేటెస్ట్ గ్యాలెరీ 6
రెజీనా లేటెస్ట్ గ్యాలెరీ 6
-
Regina Latest Gallery New Pics
-
Regina Latest Gallery New Pics
-
Regina Latest Gallery New Pics
-
Regina Latest Gallery New Pics
-
Regina Latest Gallery New Pics
-
Regina Latest Gallery New Pics
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
అమెరికా భూభాగంలో హర్మూజ్ జలసంధి : డోనాల్డ్ ట్రంప్
ప్రపంచ దేశాలకు ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన జలమార్గం, ఇరాన్ భూభాగంలో ఉన్న హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా పరిగణిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేశింది. ట్రంప్ భ్రమల్లో ఉన్నారంటూ కామెంట్స్ చేసింది. మరోవైపు, ఇరాన్‌పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు అమలు చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది.
దేశంలో 8.7 కోట్ల మంది తిని తిరుగుతున్నారు...
దేశ జనాభాలో 8.7 కోట్ల మంది యువతీ యువకులు ఎలాంటి పనీ చేయకుండా, చదవుకోకుండా కేవలం తిని తిరిగుతున్నారని నీతి ఆయోగా తాజాగా వెల్లడించిన నివేదికలో పేర్కొంది. వీరంతా 12 యేళ్ల నుంచి 29 యేళ్ల మధ్య వయస్సున్న వారని ఆ నివేదిక పేర్కొంది. ఈ 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువుకోవడం, ఉద్యోగం చేయడం లేదా ఏదైనా నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని వెల్లడించింది.
తూర్పు జపాన్‌లో భారీ భూకంపం.. వణికిన టోక్యో నగరం
తూర్పు జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున టోక్యోతో సహా తూర్పు జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 30 మందికిపైగా గాయపడినట్లు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
August 23, 2026: ఆదివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
ఉత్తర- తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
5 నిమిషాల స్నానం వల్ల రూ. 1.30 లక్షల జరిమానా, ఇది ఎలా జరిగింది?
కొన్ని ఘటనలు మనం అనుకోకుండా జరిగిపోతుంటాయి. వాటివల్ల మనకు ప్రతికూల ఫలితాలు వచ్చిపడతాయి. అట్లాంటిదే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వామిక అనే భారతీయ యువతికి జరిగింది. తను 5 నిమిషాల పాటు వేడి నీటితో స్నానం చేస్తున్నప్పుడు తన ఫైర్ అలారం మోగిందనీ, దీనివల్ల ఆమె 1,900 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు ₹1.3 లక్షలు) జరిమానా చెల్లించాల్సి వచ్చిందట. ఫైర్ అలారం మోగినప్పుడు, భవనంలోని వారందరినీ బయటకు పంపించాల్సి వచ్చింది. వామిక తెలిపిన వివరాల ప్రకారం, బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి వచ్చిన ఆవిరి కాస్త ఫైర్ అలారం వరకు చేరడం వల్లే అది కుయ్ మంటూ అరిచింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos