Tuesday, 11 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Reshma Rathore New Pics 2601.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 11 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
రేష్మా రోహిత్
రేష్మా రోహిత్
-
Reshma Rathore New Pics
-
Reshma Rathore New Pics
-
Reshma Rathore New Pics
-
Reshma Rathore New Pics
-
Reshma Rathore New Pics
-
Reshma Rathore New Pics
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ట్రంప్‌ను విమానం బెల్లీ నుంచి బయటకు రప్పించి.. ఫుడ్ ట్రక్ ఎక్కించి బుల్లి విమానంలో తుర్కియే దాటించారు...
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఈ దేశాధినేతలు శత్రు దేశాలకు చిక్కకుండా సరికొత్త మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శత్రువుల కంటికి చిక్కకుండా ఒక చిన్న విమానంలో (ట్రంప్ సీక్రెట్ ఫ్లైట్) ప్రయాణించినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన పటిష్ట భద్రతకు నెలవైన ఎయిర్‌ఫోర్స్ వన్‌ను వదిలి.. యూఎస్ మిలిటరీకి చెందిన చిన్న విమానాన్ని వాడారు. ఇటీవల తుర్కియేలో జరిగిన నాటో సదస్సు అనంతరం ఆ దేశాన్ని వీడేటప్పుడు ఈ రహస్య ఫ్లైట్‌ను ఎంచుకున్నారని అమెరికా మీడియా కథనం వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి...తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రానున్న రెండు రోజులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు ఈశాన్య, ఈశాన్య-మధ్యప్రదేశ్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గాలి ఒత్తిడి ఏర్పడింది. దీని కారణంగా రాబోయే 48 గంటల్లో ఉపరితల ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
RTC: బ్రేక్ డౌన్ అయిన ఆర్టీసీ బస్సు.. మెకానిక్ మృతి.. ఎలా?
మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో, బస్సు మరమ్మతు పనులు జరుగుతుండగా వాహనాన్ని నడపడం వల్ల ఒక ఆర్టీసీ బస్సు మెకానిక్ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, బ్రేక్ సమస్య తలెత్తిన ఒక బస్సుకు సంతోష్ (39) అనే మెకానిక్ మరమ్మతులు చేస్తున్నారు. ఆయన వాహనం వద్ద పని చేస్తుండగా, డ్రైవర్ ఆ విషయాన్ని గమనించకుండా బస్సును ముందుకు నడిపారు. దీంతో సంతోష్ కుమార్ బస్సు కింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆరు నెలల్లో రూ.45 లక్షల అప్పు తీర్చేసిన యువతి.. ఎలా సాధ్యం?
ఓ యువతి అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసింది. కేవలం ఆరు నెలల్లో రూ.45 లక్షల అప్పు తీర్చేసింది. ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసేందుకు 20 యేళ్ల వయసులో విద్యా రుణం తీసుకుంది. ఈ రుణాన్ని కేవలం 45 రోజుల్లో తీర్చేసింది. అమెరికాలో ఉద్యోగం లభించడంతో అది సాధ్యమైంది. ఈ మేరకు తన ఆర్థిక ప్రయాణాన్ని వివరిస్తూ ఆమె రూపొందించిన ఇన్స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వెరల్‌గా మారింది. విదేశాల్లో చదువు, ఉద్యోగం, పర్యటనల అనంతరం తిరిగి స్వదేశానికి రావాలాని ఆమె నిర్ణయించుకోవడం విశేషం.
యువతులు జీన్స్ ధరిస్తే యువకులు హద్దులు దాటుతారా? ఢిల్లీ హైకోర్టు
యువతులు జీన్స్ ధరిస్తే యువకులు హద్దులు దాటుతారా అంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. యువతుల వస్త్రధారణ వారి వ్యక్తిగత నిర్ణయమని కోర్టు అభిప్రాయపడింది. అమ్మాయిలు జీన్స్ ధరించడం యువకుల దుష్ప్రవర్తనకు కారణమవుతుందని చెప్పడం విచారకరం. ఆ తరహా ఆలోచనా ధోరణి ఆమోదయోగ్యం కాదని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ చంద్రశేఖరన్ సుధ తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే...
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.
ఎర్ర జామకాయలు తింటే...
మార్కెట్లో తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కంటిచూపు ఆరోగ్యానికి ఎర్ర జామ మేలు చేస్తుంది. తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే ఎర్ర జామకాయలు తింటుండాలి.
ఫిక్కీ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ- డిజిటల్ పరివర్తన సదస్సు
హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) తెలంగాణ స్టేట్ కౌన్సిల్, తమ మొట్టమొదటి హెల్త్‌కేర్ ప్యానెల్‌ను ప్రారంభించడంతో పాటు శనివారం హైదరాబాద్‌లోని వివంతా బై తాజ్‌లో ఏఐ-ఎనేబుల్డ్ హెల్త్‌కేర్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంశంపై సదస్సును నిర్వహించింది. “బిల్డింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్‌కేర్: ఫ్రమ్ డయాగ్నోసిస్ టు డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్స్” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రారంభ సెషన్‌లో వైద్యరంగంలో కృత్రిమ మేధ సామర్థ్యాలు, పరిమితులను విశ్లేషిస్తూ రచించిన “హెల్త్ డేటా అండ్ పవర్: వాట్ ఏఐ కెన్ డూ అండ్ కెనాట్ డూ” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్: హైదరాబాద్‌లో ఇమ్మర్సా ముందస్తు ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్' అయిన ‘ఇమ్మర్సా' అధికారిక ముందస్తు ఆవిష్కరణ శనివారం నగరంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సాక్షిగా ఘనంగా జరిగింది. ఆగస్టు 16న జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య మరియు శ్రేయస్సు కార్యక్రమానికి ఇది వేదికను సిద్ధం చేసింది. ప్రముఖ యోగా శిక్షకుడు మరియు 'అంకితం- ది వెల్‌నెస్ స్టూడియో' వ్యవస్థాపకులు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ 'ఇమ్మర్సా'.. గైడెడ్ యోగా, శ్వాస వ్యాయామాలు, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్, 360-డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్‌ను ఒకే చోట చేర్చి, వినూత్నమైన మల్టీ-సెన్సరీ రూపంలో అందించే మొట్టమొదటి అనుభూతి.
Calcium Tablets, మా పిన్నిగారు రోజూ క్యాల్షియం మాత్రలు వేసుకోవచ్చంటున్నారు, వేసుకోనా?
Calcium Tablets, క్యాల్షియం మాత్రలు. ఏవయినా అవసరానికి మించి వేసుకుంటే ఆరోగ్య సమస్యలను తెస్తాయి. సహజంగా ఈ మాత్రలను క్యాల్షియం తక్కువగా వున్నవారికి వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్ లేదంటే ఎముకలు అరిగిపోయే సమస్య వున్నవారికి కూడా ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. మెనోపాజ్ దాటిన మహిళల్లో, ఈస్ట్రోజన్ తగ్గి ఎముకలు బలహీనపడినవారికి, గర్భవతలు, బాలింతలకు కూడా ఈ మాత్రలను సిఫార్సు చేస్తారు. అలాగే పాలు, పెరుగు, ఆకుకూరలు వంటి క్యాల్షియం సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోనివారు ఈ మాత్రలు వేసుకోవాల్సి వుంటుంది. ఐతే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos