Friday, 7 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Saloni Latest Gallery 2989.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 7 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సలోని లేటస్ట్ గ్యాలరీ
సలోని లేటస్ట్ గ్యాలరీ
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
-
Saloni Latest Gallery
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్, క్యాష్‌లెస్ చికిత్సలకు తాత్కాలికంగా బ్రేక్
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్‌హెచ్ఏ) సభ్య ఆస్పత్రులు ఇకపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు క్యాష్‌లెస్ చికిత్సలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. టీఎస్‌హెచ్ఏ తెలిపిన వివరాల ప్రకారం, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో చాలా కాలంగా పలు సమస్యలు కొనసాగుతున్నాయి. క్లెయిమ్‌లలో సరైన కారణం లేకుండా కోతలు విధించడం, కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించడం, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఆలస్యం చేయడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రులను ఎంపానెల్ జాబితా నుంచి తొలగించడం వంటి అంశాలపై ఆస్పత్రులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఈ విషయంపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ తేదీని వెల్లడించాల్సిందే?
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకునిరానుంది. ముఖ్యంగా, వాట్సాప్ యూజర్లు తమ పుట్టిన తేదీ వివరాలను ఖచ్చితంగా వెల్లడించే ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొందరు ఖాతాదారులు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసే అవకాశాన్ని కల్పించింది. దేశంలో త్వరలో అమలుకానున్న డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగుణంగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు తెలిపింది.
తమిళ ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : సీఎం విజయ్
కావేరీ జలాల వ్యవహారంలో తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ అన్నారు. కావేరీ జలాల వివాదంపై తమిళనాడు రాష్ట్ర శాసనసభలో శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ఆరోపణలపై సీఎం విజయ్ ధీటుగా ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు సభలో ప్రకటించారు.
డిప్యూటీ సీఎం పవన్ చిత్ర పటానికి పాలాభిషేకం, ఎందుకు?
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం జరిగింది. ఏలూరులో ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఎన్నో ఏళ్లుగా పలువురు మోకాలడ్డుతూ వచ్చారనీ, ఐతే 2021లో ఏలూరు పర్యటించిన సందర్భంగా డిగ్రీ కళాశాల భవన నిర్మాణాన్ని తాము అధికారంలోకి రాగానే నిర్మిస్తామని పవన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ. 12.60 కోట్లు మంజూరు చేసింది.
కర్నూలులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అధికార టీడీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. మాసుంబాషా దర్గా సమీపంలో గురువారం అర్థరాత్రి ఈ దారుణ హత్య జరిగింది. నగదు లావాదేవీ విషయంలో ఇంతియాజ్‌తో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఈ క్రమలో వివాదం తీవ్రమైన వారు రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వయసు 37 యేళ్లు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ, వీటివల్ల ఎలాంటి ఫలితాలు?
సూర్య నమస్కారాలు, కరాటే, కుంగ్-ఫూ మూడు కూడా శరీరం, మనస్సును అభివృద్ధి చేసే సాధనలే. అయితే వాటి లక్ష్యం, ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. వేటివల్ల ఎలాంటి ఫలితాలు వుంటాయో తెలుసుకుందాము. సూర్య నమస్కారాలు శరీరంలోని దాదాపు అన్ని కండరాలు పనిచేస్తాయి. వెన్నెముక వంగే శక్తి పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీర భంగిమ మెరుగుపడుతుంది. కరాటే/కుంగ్-ఫూ కండర బలం, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. వేగం (Speed), చురుకుదనం (Agility), సమతుల్యత (Balance) మెరుగుపడతాయి. రిఫ్లెక్సులు వేగంగా మారతాయి. స్టామినా, సహనశక్తి పెరుగుతుంది. ఆత్మరక్షణ నైపుణ్యం వస్తుంది.
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
Home
Horoscope
Shorts
Photos
Videos